తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 14 నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని దియేటర్ లలో ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం డాక్టర్ BR అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో చిత్ర ప్రదర్శనకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో …
Read More »బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక
గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మల్డకల్ మండల కేంద్రము బిజెపి పార్టీ ఎంపీటీసీ లక్ష్మన్న ఆధ్వర్యంలో ఆనందు సంజీవులు దేవరాజు జయన్న రాజు మరియు మల్డకల్ మండల పరిధిలోని గార్లపాడు గ్రామానికి చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి , జనార్దన్ రెడ్డి గోవింద్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , సర్పంచ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ గారు …
Read More »నిజామాబాద్ ఐటీ టవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
నిజామాబాద్ ఐటీ టవర్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్‌ను పరిశీలించారు. కొత్తగా రిక్రూట్ అయిన ఉద్యోగులతో కాసేపు ముచ్చటించారు. రూ.50 కోట్లతో మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో ఈ ఐటీ టవర్‌ను నిర్మించారు. ప్రభుత్వపరంగా టీఎస్‌ఐఐసీ ద్వారా మౌలిక వసతులు, అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. ఐటీ సంస్థలను …
Read More »అన్ని కులమతాలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని ఆంధ్ర నాయకులతో కొట్లడి ఆరోజు ఉన్న డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించి రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలకు మతాలకు సమ న్యాయం చేస్తున్న తరుణంలో ఇటీవల ప్రారంభించిన బీసీ కుల వృత్తులకు రూ. 1,00,000/- సహాయం పథకంలో భాగంగా ఈరోజు బోథ్ మండలంలోని సాయి ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన బీసీ కుల …
Read More »ఖమ్మం జిల్లాలో కనీసం రెండు అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు అవకాశం కల్పించాలి
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక జిల్లా కేంద్రంలోని పువ్వాడ అజయ్ కుమార్ గారి క్యాంప్ కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసిన బి సి సంఘ నాయకులు మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ ఒక పార్లమెంట్ స్థానం జనరల్ ఉండగా కనీసం ఉమ్మడి జిల్లా లో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని …
Read More »గాంధీజీకి నివాళులర్పించిన ఎంపీ రవిచంద్ర
బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అహింసా మార్గంలో గొప్ప పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహాత్మాగాంధీకి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన సహచర ఎంపీలతో కలిసి ఘన నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి బుధవారం రాజ్యసభ సభ్యులు రవిచంద్ర బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు,సహచర ఎంపీలు దీవకొండ దామోదర్ రావు,బండి పార్థసారథి రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్,మాలోతు కవిత,పసునూరి దయాకర్,మన్నె శ్రీనివాస్ రెడ్డి, బోర్లకుంట …
Read More »గృహాలక్ష్మీ పథకం పై అపోహల గురించి క్లారిటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇండ్లులేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టు కోవడానికి 3లక్షలు ఆర్ధిక సహాయం అందించే గృహలక్ష్మి కోసం దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇల్లు కాని, స్థలాలకు కానీ దస్తావేజు పేపర్లు ఉండవు. కాబట్టి ఇంటి నంబర్ అయినా సరే లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా …
Read More »కుల వృత్తులను ప్రోత్సహించుటకై లక్ష సాయం
తెలంగాణలో వెనుకబడిన తరగతులు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కుల వృత్తులను ప్రోత్సహించుటకై 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం- సిద్దిపేట నియోజకవర్గం స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నారాయణరావుపేట, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, సిద్దిపేట రూరల్ మండలాలలోని 200 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ కార్యక్రమంలో …
Read More »సమస్యల పరిష్కారమే లక్ష్యం
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ,సమస్యల పరిష్కారమే లక్ష్యం గా సూర్యాపేట శాసనసభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. మంత్రి అంటే సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండరు అనేది సహజంగా సమాజం లో ఉన్న అభిప్రాయం.. ఆ అభిప్రాయాన్ని తుడిపి వేస్తూ ప్రజలతో మమేకమై వారి సమస్యలు లు వింటూ.. వాటిని పరిష్కరిస్తూ జన సంక్షేమమే తన సంకల్పం అని చాటి చెబుతున్నారు మంత్రి జగదీష్ …
Read More »నిరుపేదకు అండగా ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్దమనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడు అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్ కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు.. నగరానికి చెందిన సామల రితీష్ కు అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు లభించింది.. కానీ చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని …
Read More »