తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఎనిమిదో రోజు సభాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయనున్నారు.
Read More »తెలంగాణలో కార్మిక శాఖ ధనిక శాఖగా మారింది
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ” ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు గ్లోబల్ కంపెనీలకు తెలంగాణ రాష్ట్రం ఒక అడ్డంగా మారింది. అసెంబ్లీలో జరిగిన కార్మిక శాఖ పద్దు గురించి మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కార్మిక శాఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ధనిక శాఖ అయింది. ఈ శాఖలో ఇప్పటి వరకు పదహారు వందల కోట్లు డిపాజిట్లు అయ్యాయి అని తెలిపారు. దేశంలో ఎక్కడ …
Read More »