మార్చి 6, 2020 నుండి జరగనున్న శాసనసభ, శాసనమండలి 5వ విడత సమావేశాల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య అధికారులు మరియు పోలీసు శాఖ అధికారులతో సమావేశాలు నిర్వహించిన శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఈసందర్భంగా స్పీకర్ గారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర శాసనసభ జరిగే తీరు దేశంలోనే ఆదర్శంగా ఉండాలి. రాష్ట్ర …
Read More »మార్చిలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని మంత్రి వర్గం ఈ రోజు ఆదివారం సాయంత్రం నాలుగంటలకు ప్రగతి భవన్లో భేటీ కానున్నంది. ఈ భేటీలో పలు కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అందులో భాగంగా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ చివరి సమావేశాలు సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ముగిశాయి. అయితే మార్చి ఇరవై తారీఖు లోపు …
Read More »రూ. 50 కోట్లతో మిర్చి ఆహారశుద్ధి పరిశ్రమ
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో భాగంగా నర్సంపేట నియోజకవర్గంలో పసుపు, కారం, మిర్యాలగూడలో రైస్, బస్తాయి, చెన్నూర్‌లో మాన్యువల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు …
Read More »చైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ,సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి చైర్మన్ అవుతున్నారు. ఆయన ఈ పదవికి నామినేషన్ వేశారు. గతంలో కాంగ్రెస్ ఎమ్.పిగా ఉన్నప్పుడు ఆయన టిఆర్ఎస్ లోకి వచ్చారు.ముందుగా రైతు సమన్వయ సమితి చైర్మన్ అయ్యారు. తదుపరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు మండలి చైర్మన్ అయ్యారు.తాజా సమీకరణల నేపద్యంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి ,సత్యవతి …
Read More »టీఆర్ఎస్ శాసనసభాపక్షంలో కాంగ్రెస్ వీలినంపై సీఎం కేసీఆర్ క్లారీటీ..!
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు చేరిన సంగతి విదితమే. అంతేకాకుండా మెజారిటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడంతో కాంగ్రెస్ ను టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేయాలని పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరారు. దీంతో స్పీకర్ సీఎల్పీని టీఆర్ఎస్ఎల్పీలో వీలినం చేస్తున్నట్లు గెజిట్ విడుదల చేశారు..ఈ రోజు ప్రత్యేకంగా ఏర్పాటుచేసినశాసనసభ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే,పక్షనేత అయిన భట్టి …
Read More »