తెలంగాణలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని సితాఫలమండీ లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ ఈ రోజు మంగళవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్ర ఫలాలను అన్ని వర్గాలకు చేరువగా నిలుపుతున్నామని పేర్కొన్నారు. కార్పొరేటర్ సామల హేమ, బీ ఆర్ ఎస్ యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ లతో పాటు పెద్ద …
Read More »పేదింటి ఆడబిడ్డల పెండ్లికి భరోసా కళ్యాణ లక్ష్మీ
తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో 40 లక్షలకు పైగా విలువ జేసే 20 షాది ముబారక్, 9 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్ళిళ్ళు తల్లి దండ్రులకు భారంగా మారకుండా ఏర్పాట్లు జరిపి, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పధకాలను ప్రవేశ పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికే దక్కిందని డిప్యూటీ …
Read More »బోనాలు వేడుకలు సజావుగా జరపాలి
జంటనగరాల్లో బోనాలు వేడుకలు సజావుగా జరిపేల ఏర్పాట్లు జరుపుతున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో వివిధ దేవాలయాల నిర్వాహకులకు చెక్కులను పంపిణీ చేసే కార్యక్రమం గురువారం సితాఫలమండీ క్యాంపు కార్యాలయంలో జరిగింది. దాదాపు 185 దేవాలయాలకు రూ. కోటి మేరకు నిధుల చెక్కులను శ్రీ పద్మారావు గౌడ్ అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ …
Read More »సికింద్రాబాద్ పరిధిలో శరవేగంగా అభివృద్ది పనులు
సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని, సంక్షేమ కార్యకలాపాలు, అభివృధి పనులను నిర్వహిస్తున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా మునిసిపల్ మైదానంలో రూ. 4 4 లక్షల ఖర్చుతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్టు ఇతరత్రా నిర్మాణం పనులకు శ్రీ పద్మారావు గౌడ్ శనివారం శంఖుస్థాపన చేశారు. చిలకలగుడా మునిసిపల్ మైదానాన్ని తామే పరిరక్షిస్తామని, ప్రజలకు ఉపకరించేలా తీర్చిదిద్దుతామని శ్రీ పద్మారావు …
Read More »పేదలు వైద్యానికి ఇబ్బంది పడకుండా కృషి: డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సితాఫలమండీ లోని తన సికింద్రాబాద్ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తాను మంజూరు చేయించిన 72 మందికి రూ.50 లక్షల విలువజేసే చెక్కలను ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా పేదలను ఆదుకొనేందుకు కృషిచేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ఇబ్బందులు పడుతున్న వారిని …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ లో డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్
తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ గారు మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ని హరిత మయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ లోనే కాకుండా …
Read More »మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు అన్నారు. గురువారం సికింద్రాబాద్ లో శ్రీవెన్ టైమ్స్ మాస పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ. పద్మారావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ మాస పత్రిక పత్రిక ఉండాలని ఆకాంక్షించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిలవాలని కోరారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక వేదిక …
Read More »అందుబాటులోకి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్
సికింద్రాబాద్ నియోజకవర్గం లో ప్రతిష్టత్మకరంగా నిర్మిస్తున్న సీతాఫల మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ ను ప్రజల విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదివారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఫంక్షన్ హాల్ లో స్థానిక టీఆర్టీ క్వార్టర్స్ కు చెందిన్ లక్ష్మి ప్రసన్న, గిరిప్రసాద్ ముదిరాజ్ ల వివాహానికి పద్మారావు గౌడ్ హాజరై నూతన వధువరులను దీవించడంతో పాటు హాల్ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. …
Read More »