తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ సమావేశమైన శాసనసభ ఇటీవల మరణించిన మాజీ శాసనసభ సభ్యులకు సంతాపం తెలిపింది. తుంగతుర్తి మాజీ శాసన సభ్యురాలు మల్లు స్వరాజ్యం, కమలాపూర్ మాజీ శాసన సభ్యులు పరిపాటి జనార్దన్ రెడ్డి మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటించింది. మాజీ సభ్యుల మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు శాసనసభ సభ్యులు మౌనం పాటించారు. అనంతరం శాసన సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ …
Read More »మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నాం- మంత్రి కేటీఆర్
మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి పథకం కింద చేపట్టిన పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. మూసీ సుందరీకరణకు కట్టుబడి ఉన్నామని తేల్చిచెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో 2014, 2015 సంవత్సరాల్లో రెండు మూడు సందర్భాల్లో …
Read More »