రాష్ట్ర వార్షిక బడ్జెట్(2020-21) ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు నేడు శాసనసభలో ప్రవేశపెట్టారు. మంత్రి హరీష్‌రావు తొలిసారిగా సభలో బడ్జెట్ ప్రంసంగాన్ని చదివి వినిపించారు. ఇక శాసనమండలిలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం రూ. 1,82,914.42 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఆర్థికమాంద్యం నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. . అన్ని …
Read More »