Home / Tag Archives: Telanagana (page 6)

Tag Archives: Telanagana

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు విద్యార్థుల నుంచి ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. దరఖాస్తు రుసుం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, ఇతరులకు రూ. 800గా నిర్ణయించారు. ఏప్రిల్ 20 నుంచి మే 1వ తేదీ వరకు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం.. …

Read More »

టీఆర్ఎస్‌కు మ‌రో తీపిక‌బురు..ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న తీర్పు

తెలంగాణ‌లో మ‌రో ఎన్నిక‌ల సంద‌డి మొద‌లుకానుంది. వచ్చే ఫిబ్ర‌వ‌రీ నెల మూడోవారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగనున్నది. ఇందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఖాళీ అయిన, త్వరలో ఖాళీ కాబోతున్న స్థానాలకు ఏకకాలంలో ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టు సమాచారం. శాసనమండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా, ప్రతి రెండేండ్లకోసారి మూడోవంతు స్థానాలు ఖాళీ అవుతాయి. కేంద్ర ఎన్నికల సంఘం …

Read More »

రేవంత్‌ రెడ్డికి షాక్..కొడంగల్ లో టీఆర్ఎస్ ఆధిక్యం

ఎన్నికల లెక్కింపు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. గెలుపుపై ధీమాగా ఉన్న కాంగ్రెస్‌ కీలక నేతలు మొదటి రౌండ్‌నుండే పలువురు నేతలు వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్‌ ముఖ్యనేతలు రేవంత్‌రెడ్డి, జానారెడ్డి వెనుకంజలో ఉన్నారు. కొడంగల్‌లో రేవంత్‌పై తెరాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, వీరిలో నాగార్జున సాగర్‌లో జానారెడ్డి, గద్వాలలో డీకే అరుణ, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొడంగల్‌లో రేవంత్‌ రెడ్డి, మధిరలో మల్లుభట్టి విక్రమార్క, ఆందోల్‌లో దామోదర …

Read More »

నేడు కేసీఆర్ ఎన్నికల శంఖారావం..!

తెలంగాణ రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు రాష్ట్రాలతోపాటే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. నవంబర్, డిసెంబర్ మాసాల మధ్య మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌ఘడ్, మిజోరం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వాటితో పాటు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ ఎన్నికల అధికారులు ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కేసీఆర్ ప్రచారాన్నిఅత్యంత వేగంగా , బలంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. వరుసగా సభలే నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో రెండేసి …

Read More »

భారీవర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. సీఎం కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో పాటు, రాబోయే ఒకటీ రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదల పరిస్థితిని, ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డిజిపి మహేందర్ రెడ్డిలతో మాట్లాడారు. ఇప్పటికే నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఆయా …

Read More »

ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా..మేము వ్యభిచారం మానేస్తున్నాం…రావోద్దండి

ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతుందనే వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని యాదగిరిగుట్టలో వెలుగు చూసిన సంఘటనలతో పోలీసు యాత్రంగం ముమ్మరంగా రాష్ట్రా వ్యాప్తంగా ఎక్కడ ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో అన్నింటిపై దాడులు జరుపుతున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటిచెరువు సమీపంలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై దాడి చేసి మహిళలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వ్యభిచార గృహాలు నిర్వహించే మహిళలు కీలక …

Read More »

కేంద్ర మంత్రి సమక్షంలో బీజేపీలో చేరిన హీరోయిన్‌ మాధవీలత

ప్రముఖ సినీ నటి, హీరోయిన్‌ మాధవీలత భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ కేంద్ర మంత్రి నితిన్‌ గట్కరీ, పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌, సీనియర్‌ నాయకులు బండారు దత్తాత్రేయ సమక్షంలో ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు. గతంలో మాధవీ లత జనసేనలో చేరబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ వార్తలకు ఆమె పుల్ స్టాప్ పెట్టి ఇవాళ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర …

Read More »

మాట నిల‌బెట్టుకున్న మంత్రి కేటీఆర్‌..!!

రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ మాట నిల‌బెట్టుకున్నారు. ఉద్య‌మ‌కారుల‌పై కేసుల ఎత్తివేత‌లో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఉద్య‌మ‌కారులపై కేసుల న‌మోదు విష‌యంలో హోంమంత్రితో చ‌ర్చించ‌నున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ఈ రోజు ఉద‌యం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీన్ని వెంట‌నే ఆచ‌ర‌ణ‌లో పెడుతూ స‌మావేశ‌మ‌య్యారు.  ఇవ్వాళ సచివాలయంలో హోం మంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో వివిధ కారణాల వల్ల ఇప్పటికీ పెండింగులో ఉన్న కేసుల పై చర్చ జరిగింది. …

Read More »

ఒకనాటి కల్లోలసీమ త్వరలో కోనసీమ..మంత్రి హరీష్

కాళేశ్వరం నీళ్లతో శ్రీరామసాగర్ రిజర్వాయర్ ను నింపి ఆయకట్టు రైతులకు వచ్చే వానాకాలంలో నీరందించనున్నట్టు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మంగళవారం ఆయన హెలికాప్టర్ లో జగిత్యాల ప్రాంతాల్లో పర్యటించారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం పనుల పురోగతిని పరిశీలించారు. రాంపూర్ దగ్గర పంపు హౌజ్ పనులను పరిశీలించారు. అతి తక్కువ ముంపు, అతి తక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే అద్భుత పథకం శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన …

Read More »

హాట్సాఫ్ కేసీఆర్..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..నిన్న హైదరాబాద్ మహానగరం పరిధిలోని రాజేంద్రనగర్ లో రైతు సమన్వయ సమితి సదస్సు కు సీఎం కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ రైతులతో మాట్లాడిన అంతరం రైతుల నుండి సలహాలు ,సూచనలు కోరుతున్న సమయంలో ఓ రైతు సభా వేదిక ఎదురుగా ఉన్న గ్యాలరీ లో సూర్యాపేట జిల్లాకు చెందిన మాలోతు కృష్ణా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat