తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల వాణిజ్య వ్యవసాయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” తెలంగాణలో రైతు సంక్షేమం భేష్.యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి.రైతుసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు బాగున్నాయి.వ్యవసాయ&రైతు …
Read More »