ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఇవాళ్టి నుంచి జరుపుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. మునుపెన్నడూ లేని విధంగా కుదేలైపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను 1991లో సంస్కరణలను చేపట్టి పీవీ నరసింహారావు గాడిలో పెట్టారని ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. భరతమాత ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక ఇతర …
Read More »