ఏడాదిన్నరలో నల్లగొండ సాగునీటి కష్టాలను శాశ్వతంగా పరిష్కరిస్తానని, జిల్లాను సస్యశ్యామలంగా మారుస్తానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. చెప్పినవిధంగా నీళ్లియ్యకపోతే ఓట్లు అడగబోమని పేర్కొన్నారు. ఉమ్మడి నల్లగొండలో 13 ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపనచేశామని చెప్పారు. బుధవారం నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ప్రతి ఎకరాకూ సాగునీరిస్తా నల్లగొండ చాలా చాలా నష్టపోయినా జిల్లా. అనాదిగా కష్టనష్టాలు పడ్డ జిల్లా. ఎన్నడూ ఏ …
Read More »