కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి యావద్దేశం పోరాడుతోంది. ప్రముఖ మౌలిక రంగ నిర్మాణ సంస్థ మేఘ ఇంజనీరింగ్ తనవంతు భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి సహాయం అందించడానికి ముందుకు వచ్చింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పోలీస్, ఇతర సహాయక సిబ్బందికి ఉచితంగా భోజనం అందించడానికి మేఘ సంకల్పించింది. ఇదే కాకుండా తెలంగాణ ముఖ్యమంత్రి …
Read More »ఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్‌ఎస్..!
తెలంగాణలో ఎన్నికలకు కారు జోరందుకుంది. అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ఏర్పాటు చేసిన తొలి సమావేశంలోనే సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. 105 స్థానాలకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి కేసీఆర్.. మరో సంచలనానికి తెరతీశారు. వీరిలో 103 మంది సిట్టింగ్‌లకే ఇవ్వగా.. చెన్నూర్, ఆంథోల్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. ఈ స్థానాలను వరసగా బాల్క సుమన్, క్రాంతి కిరణ్‌కు కేటాయించారు. అతి త్వరలో మిగతా స్థానాలపై స్పష్టత ఇవ్వనున్నారు. …
Read More »వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా రేవంత్ ఘోర పరాజయం..టీఆర్ఎస్ సరియైన అభ్యర్థి రంగంలోకి
టీఆర్ఎస్ పార్టీ నుంచి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 105 మంది అభ్యర్ధులను తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే.అసెంబ్లీ రద్దు రోజే అభ్యర్ధులను ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకొని..తెలంగాణ ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఉన్నసిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు కేటాయించామన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే టికెట్ నిరాకరించామన్నారు. రేపు జరగనున్న హుస్నాబాద్ బహిరంగ …
Read More »ప్రత్యేక రాష్ట్రం కోసం ఎక్కని కొండ లేదు మొక్కని బండ లేదు.. సీఎం కేసీఆర్
కొంగర కలాన్‌లో ప్రగతినివేదన సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు పలువురు రాష్ట్రమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…ఇది జనమా? ప్రభంజనమా’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమం పుట్టుపూర్వోత్తరాల నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వరకు జరిగిన పరిణామాలను సవివరంగా తెలిపారు. తన ప్రసంగంతో సభికులను ఆకట్టుకున్నారు. ప్రగతి నివేదన సభకు రాష్ట్ర నలుమూలల …
Read More »టీడీపీతో పొత్తు పెట్టుకుంటే సర్వనాశనం..విజయశాంతి సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలావున్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. ఇందులో బాగంగానే రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని …
Read More »చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకున్న ఎంపీ, ఎమ్మెల్యేల బృందం
హైదరాబాద్ చర్లపల్లి జైలులో ఖైదీల స్థితి గతులు తెలుసుకోవడానికి చర్లపల్లి జైలుకు చేరుకున్నారు తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యేల బృందం. చర్లపల్లి సెంట్రల్ జైలులోని అన్ని బ్యారక్ లను ఎంపీ, ఎమ్మెల్యేల పరిశీలించారు. సందర్శించిన వారిలో పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ తో పాటు ఎంపీలు లు కేశవరావు, మల్లారెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి,బండప్రకాశ్ ,నగర మేయర్ బొంతు రామ్మోహన్,ఎమ్మెల్సీలు పాతురి సుధాకర్ రెడ్డి, రాములు నాయక్ ,కె …
Read More »ప్రేమికులు ఆత్మహత్య..!
తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని కొడిమ్యాల మండలం నల్లగొండ గుట్టపై ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హసన్కుర్తి గ్రామానికి చెందిన గౌతమి(20), ప్రశాంత్(21) ప్రేమించుకున్నారు. అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమజంట రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో వారి కుటుంబసభ్యులు కమ్మరపల్లి …
Read More »హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తాం..మంత్రి కేటీఆర్
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో కేటీఆర్ మాట్లాడారు. నాలుగేళ్లుగా భారతదేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచిందని తెలిపారు. గతంలో పురపాలికలకు పెద్ద మొత్తంలో నిధులు వచ్చిన సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. 43 పట్టణాలకు రూ. వెయ్యి కోట్లకు పైగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. పట్టణాల్లో పార్కులు, రోడ్లు, కూడళ్లు, కనీస అవసరాలకు నిధులు …
Read More »తెలంగాణ బడ్జెట్‌పై ప్రపంచమంతటా హర్షం వ్యక్తం చేస్తున్న ప్రవాసులు..!
సిడ్నీ లో టీఆర్‌ఎస్ ఆస్ట్రేలియా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీ ఆర్ ఎస్ సమన్వయకర్త మహేష్ బిగాల మాట్లాడుతూ తెలంగాణ బడ్జెట్‌పై ప్రవాసులు ప్రపంచమంతటా హర్షం వ్యక్తం చేస్తున్నారని , ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2018 – 2019 బడ్జెట్లో, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నారై శాఖకు రు. 100 కోట్ల బడ్జెట్ కేటాయింపు చేశారని తెలిపారు అలాగే ఫెడరల్ ఫ్రంట్ దిశగా …
Read More »చాల దారుణం..పెళ్లి అయిన గంటలోనే పెళ్లి కూతురు గుండెపోటుతో మృతి..వీడియో ..!
పెళ్లయిన కొద్ది గంటల్లోనే వధువు మృతిచెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పెళ్లి బాజాల చప్పుడు చెవిలో మార్మోగుతుండగానే ఓ నవ వధువు అకస్మాత్తుగా మృతి చెందింది. ఈ విషాద ఘటన రెండు కుటుంబాలను శోక సంద్రంలోకి నెట్టేసింది. సూర్యాపేటకు చెందిన కటకం గాయత్రి (22)కి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురుకు చెందిన గుండా వేణుతో శనివారం రాత్రి ఘనంగా వివాహం జరిగింది. ఆ తర్వాత …
Read More »