ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచే 1994 లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు అసెంబ్లీకి ఎన్నికయ్యారని, కాని ఆయనకు 1995 లో వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రలో బాగాంగ టెక్కలి నియోజక వర్గంలో పర్చటిస్తున్న జగన్ టెక్కలిలో జరిగిన భారీ బహిరంగ సబలో ఈ వాఖ్యలు అన్నారు. ఇంకా ఎమ్మానారంటే ఎన్.టి.రామారావు గారికే కాదు చంద్రబాబు …
Read More »పాదయాత్రలో వైఎస్ జగన్ తో పాటు అడుగులో అడుగు వేసిన సీనియర్ స్టార్ హీరో
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర చరిత్ర సృష్టించిందని సినీనటుడు భానుచందర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని డమర –రాంపురం మధ్య పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్‌ను ఆదివారం ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. జగన్‌తో కలిసి చాలా సేపు పాదయాత్రలో నడిచారు. పాదయాత్రలో విశేష ప్రజాదరణను చూసిన భానుచందర్.. జగన్ మోహన్‌రెడ్డిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »వచ్చే ఎన్నికల్లో టెక్కలి నుండి మంత్రి అచ్చెన్నాయుడు చిత్తు..చిత్తుగా ఓటమీ
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించలని ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ గత 326 రోజులుగా ప్రజల్లోనే పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో పెద్ద తలకాయలను టార్గెట్ చెయ్యబోతున్నారా? టీడీపీలో ఉన్న పలువురు సీనియర్లను వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడించి వారు అసెంబ్లీలో లేకుండా చెయ్యాలని జగన్ ఎత్తుగడ వేస్తున్నారా ? అంటే వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలు.. జగన్ తాజా వ్యూహాత్మక ఎత్తుగడలు అవుననే …
Read More »దళిత మహిళపై దాడి చేసిన టీడీపీ నేత
టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు దళితులు, సామాన్య ప్రజలపై దాడులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.తాజాగా సంతబొమ్మాళి మండలం బోరుభద్ర గ్రామంలో అధికారపార్టీ ఎంపీటీసీ సభ్యుడు వల్లభ వసంతరావు, గొనప అప్పిలితో పాటు మరికొంతమంది గ్రామానికి చెందిన దళిత మహిళ యజ్జల పద్మపై విచక్షణ రహిత దాడి చేయడంతో తీవ్రంగా గాయాలపాలై ఆమె టెక్కలి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై కేసులు నమోదు …
Read More »వైసీపీకి సీనియర్ నేత రాజీనామా..!
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ సూర్యప్రకాశరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం విజేత హోటల్ లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్ళుగా వైసీపీ పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కానీ పలు అవమానాలకు..తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు ఇలా చేస్తే పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తాం. అట్లాంటీది సొంతపార్టీ వాళ్ళే చేస్తే …
Read More »