సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే మిస్టర్ జీనియస్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ నుండి వెలువడిన లేటెస్ట్ సెన్సేషన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న విషయం తెలిసిందే. ముందుగా బాలకృష్ణతో ఎన్టీఆర్ జీవితగాధను తెరకెక్కిస్తారని భావించగా.. అది వెనక్కి వెళ్ళడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న నామకరణం చేసి ఇటీవల ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసి ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో కాక రేపారు. ఇక మరోవైపు ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే పనుల్లో బాలకృష్ణ …
Read More »