ఓ వ్యక్తి నోట్లో నుంచి భారీ పన్నును బయటకు తీశారు వైద్యులు. గంటన్నర సేపు ఆపరేషన్ చేసి 37.5 మిల్లీమీటర్లు పొడవు ఉన్న దంతాన్ని తొలగించారు. గిన్నీస్ రికార్డులో చోటు దక్కించుకోనున్న ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లోని బడ్‌గామ్ జిల్లాలో జరిగింది. బడ్‌గామ్ జిల్లాలోని ఓ వ్యక్తి 15 రోజులుగా పంటి నొప్పితో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో ఎస్‌డీహెచ్ బీడ్‌వా హాస్పిటల్‌లో చేరాడు. దీంతో అతడికి ఎక్స్‌రే తీసిన వైద్యులు ఆశ్చర్యపోయారు. …
Read More »దంతాలపై గార పోవాలంటే..?
దంతాలపై గార పోవాలంటే నిమ్మకాయ, పేస్టు, వంటసోడాలను కలిపి వాడాలి. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే మంచిది. ఉప్పు, బొగ్గుపొడిని కలిపి ఆ మిశ్రమంతో దంతాలు తోముకుంటే తళతళ మెరుస్తాయి. ఉప్పులో బోలెడు ఖనిజాలు ఉండడంతో ఇవి దంతాలను శుభ్రంగా ఉంచుతాయి. చిగుళ్లకు సంబంధించిన వ్యాధి ఉంటే మాత్రం ఉప్పు వాడకూడదు. టొమాటో, కమలం, నిమ్మ బత్తాయితో పాటు క్యారెట్ కొరికి తింటే దంతాలకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు
Read More »