నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు. ఎన్నికల్లో 71 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. 500 లోపు ఓట్లు వచ్చిన 34 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేషన్ చేశారు. వారికి వచ్చిన ఓట్లను తొలి ఐదు స్థానాల్లో ఉన్న …
Read More »తీన్మార్ మల్లన్నపై కేసు..
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తీన్మార్ మల్లన్న మేళ్ల చెరువులో ప్రచారం సందర్భంగా అధికారుల అనుమతి లేకుండా డీజేలు పెట్టి వాహనదారులకు,ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. దీంతో మోడల్ కండక్ట్ ఆప్ లీడర్ వెంకయ్య పోలీసు అధికారులకు పిర్యాదు చేశారు.దీంతో …
Read More »