సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు సభ మంగళవారం సితఫల్ మండి లో కోలాహలంగా జరిగింది. ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా మంత్రులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మారావు గౌడ్ గారి పాత్ర కీలకమైనదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి …
Read More »మోడల్ ఈద్గాగా చిలకలగూడ ఈద్గా
తెలంగాణా రాష్ట్రంలో సికింద్రాబాద నియోజగవర్గంలో చిలకలగూడ ఈద్గాను మోడల్ ఈద్గాగా తీర్చిదిద్దామని, ఆ తరహాలోనే శేశాపహాడ్ ఈద్గా ను అభివృధి చేయాలని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. వివిధ విభాగాల అధికారులతో కలిసి పద్మారావు గౌడ్ శుక్రవారం శేశాపహాడ్ ఈద్గా ను సందర్శించారు. ఈద్గా ప్రహరి గోడ పాక్షికంగా కూలిపోవడంతో అపయకరంగా మారిన అంశాన్ని గుర్తించి వెంటనే పునర్నిర్మాణం, మరమ్మతు పనులను చేపట్టాలని అధికారులను పద్మారావు గౌడ్ …
Read More »సికింద్రాబాద్ లో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి
పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉపశాసనసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమం శనివారం కోలాహలంగా జరిగింది.సీతఫలమండి డివిజన్ multipurpose ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 2009 నుంచి 2014 వరకు …
Read More »