సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ది పనులు శరవేగంగా సాగుతున్నాయని, సంక్షేమ కార్యకలాపాలు, అభివృధి పనులను నిర్వహిస్తున్నామని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. చిలకలగుడా మునిసిపల్ మైదానంలో రూ. 4 4 లక్షల ఖర్చుతో నిర్మించనున్న వాకింగ్ ట్రాక్, గ్రీన్ బెల్టు ఇతరత్రా నిర్మాణం పనులకు శ్రీ పద్మారావు గౌడ్ శనివారం శంఖుస్థాపన చేశారు. చిలకలగుడా మునిసిపల్ మైదానాన్ని తామే పరిరక్షిస్తామని, ప్రజలకు ఉపకరించేలా తీర్చిదిద్దుతామని శ్రీ పద్మారావు …
Read More »ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ సామల
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ పరిధిలోని సీతాఫలమండి లో ఆశా వర్కర్లు గా పని చేస్తున్న వారికి కార్పొరేటర్ హేమ సామల గారి అధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ శ్రీ పద్మారావు గౌడ్ గారు హాజరై ఆశా వర్కర్లు కి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ …
Read More »గ్రీన్ ఇండియా చాలెంజ్ లో డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్
తన జన్మదిన సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఇచ్చిన పిలపుమేరకు సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు గౌడ్ గారు మొక్కలు నాటారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ని హరిత మయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి మద్దతుగా రాజ్యసభ సభ్యులు ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమం ప్రారంభించి తెలంగాణ లోనే కాకుండా …
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు
కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. బుధవారం పద్మారావు గౌడ్, సతీమణి స్వరూప సికింద్రాబాద్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ ను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అమోఘమని అన్నారు. వ్యాక్సిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Read More »మాస పత్రికను ఆవిష్కరించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
ప్రతి అక్షరం ప్రజల పక్షాన ఉండాలని తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ టి పద్మారావు అన్నారు. గురువారం సికింద్రాబాద్ లో శ్రీవెన్ టైమ్స్ మాస పత్రిక ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీ. పద్మారావు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించే వేదికగా ఈ మాస పత్రిక పత్రిక ఉండాలని ఆకాంక్షించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిలవాలని కోరారు. పక్షపాతానికి, రాగద్వేషాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక వేదిక …
Read More »ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కుల పంపిణి
కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సువార్త ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో నామాలగుండు లోని తన క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక ప్రజలకు రూ.లక్షన్నర కు పైగా విలువ జేసే మాస్కులు, శానిటైజర్లు అయన పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించేందుకు లాక్ డౌన్ అమలు, వ్యక్తిగత పరిశుబ్రత ఏకైక మార్గమని …
Read More »హ్యాపీ బర్త్‌డే చిచ్చా.. మీ చిరునవ్వు నన్ను ఆశ్చర్యపరుస్తోంది.
శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్విట్టర్ వేదికగా పద్మారావు గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ బర్త్‌డే చిచ్చా అంటూ సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. మీ చిరునవ్వు, సరళత, ప్రజల పట్ల మీరు చూపిస్తున్న దయ తనను ఎప్పుడూ ఆశ్చర్య పరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆకలితో పోరాడుతున్న …
Read More »సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి
తెలంగాణ అన్ని మతాల ప్రజల నివాసానికి సముహారంగా నిలుస్తోందని, మైనారిటీ ల ప్రయోజనాలను ప్రస్తుత ప్రభుత్వం పరిరక్షించ గలుగుతుందని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో చర్చీల్లో క్రిస్టమస్ కానుకల పంపిణి కార్యక్రమం సోమవారం కోలాహలంగా ప్రారంభమైంది. సితాఫలమంది లో ని చర్చి అఫ్ లేడీ ఆఫ్ పెర్పేతుయాల్ హెల్ప్ లో నిర్వహించిన కానుకల పంపిణి కార్యక్రమంలో పద్మారావు గౌడ్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ …
Read More »అందుబాటులోకి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్
సికింద్రాబాద్ నియోజకవర్గం లో ప్రతిష్టత్మకరంగా నిర్మిస్తున్న సీతాఫల మండి జీహెచ్ఎంసీ ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్ ను ప్రజల విజ్ఞప్తి మేరకు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదివారం నుంచి అందుబాటులోకి తెచ్చారు. ఫంక్షన్ హాల్ లో స్థానిక టీఆర్టీ క్వార్టర్స్ కు చెందిన్ లక్ష్మి ప్రసన్న, గిరిప్రసాద్ ముదిరాజ్ ల వివాహానికి పద్మారావు గౌడ్ హాజరై నూతన వధువరులను దీవించడంతో పాటు హాల్ ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. …
Read More »తగిన జాగ్రత్తలు పాటించాలి
తాజాగా భారి వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులకు రాష్ట్ర ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ఆదేశించారు. సితఫల్మందు డివిజన్ పరిధిలోని మేడి బావి, అన్నానగర్ ప్రాంతాల్లో రూ.40 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణం పనులను అయన బుధవారం ప్రారంభించారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించి వర్షాల వల్ల కలిగిన ఇబ్బందుల పై ఆరా తీశారు. అధికారులతో సమీక్షించారు. ఈ …
Read More »