తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ను ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సోడియా సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఆవరణంలో పలు భవనాలను ,సమావేశాల తీరును ఆయన పరిశీలించారు .తదనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతుంది . టెక్నాలజీ రంగాన్ని వాడుకోవడంలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది .రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాల్లో అన్ని ఆధునిక టెక్నాలజీను వాడుకోవడంలో విజయవంతమైంది అని ఆయన ప్రశంసలు కురిపించారు …
Read More »వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్
రోజురోజుకీ టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ వినియోగదారులు భారీగా పెరిగిపోతున్నారు. స్మార్ట్ ఫోన్, వాట్సాప్ అనేవే ప్రస్తుతం ట్రేండింగ్. వాట్సాప్ ఉపయోగంలోకి వచ్చాక సందేశాలతో పాటు ఫోటోలు, వీడియోలు పంపడం సెకన్లలో పనిగా మారిపోయింది. అయితే వాట్సాప్‌లో ఇప్పటివరకు లేని ఓ సరికొత్త ఆప్షన్ అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం మనం వాట్సాప్ ద్వారా పంపిన సందేశాన్ని తిరిగి రద్దుచేసుకోవడం, తిరిగి వెనక్కి తీసుకోవడం సాధ్యంకావడం …
Read More »