Home / Tag Archives: Technology (page 4)

Tag Archives: Technology

అపరిమిత వాయిస్ కాల్స్‌

ప్రస్తుతం టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ దెబ్బకు ఇతర టెలికం కంపెనీలు దిగొస్తున్నాయి. జియోను ఎదుర్కొనేందుకు తాజాగా ఎయిర్‌టెల్ భారీ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్‌టెల్-వి ఫైబర్ బ్రాండ్ బ్యాండ్ సేవల్లోని మూడు ప్లాన్లతో 200 జీబీ నుంచి 1000 జీబీ వరకు అదనపు డేటా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ రూ.799, ఎయిర్‌టెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ రూ.1099, ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ రూ.1599తో ఈ అదనపు డేటా …

Read More »

వివో ప్రియులకు శుభవార్త

ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ తయారీదారీ సంస్థ అయిన వివో తన వి15 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం మనకు విదితమే. కాగా ఈ ఫోన్ ధరను వివో భారీగా తగ్గించింది. ఈ ఫోన్‌కు చెందిన రెండు రకాల ధరలను రూ.3వేల మేర తగ్గించింది. దీంతో తగ్గింపు ధరలకే ఈ ఫోన్ రెండు రకాల మోడల్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వివో వి15 ప్రొకు చెందిన 6జీబీ …

Read More »

జియో మరో సంచలన నిర్ణయం

ఇండియన్ టెలికాం రంగంలో వినూత్న శైలికీ శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించిన జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ప్రయోగదశలో ఉన్న ఈ సేవలను రిలయన్స్ 42వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే నెల ఆగస్టు 12న ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. ఆఫర్లో భాగంగా 90రోజులకు 100జీబీ డేటా ఉచితం . ఈ కనెక్షన్లో బ్రాడ్ …

Read More »

వాట్సాప్‌తో బీఎస్‌ఎన్‌ఎల్‌ పోటీ.. అసలు టెలికం రంగంలో ఏం జరుగుతోంది

ప్రైవేట్‌ టెల్కోల రాకతో వెనుకబడిన ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ జోరు పెంచుతోంది. తాజాగా వాట్సాప్‌ వంటి ఓవర్‌–ది–టాప్‌ సంస్థలతో పోటీపడేందుకు సిద్ధమవుతుంది. వైఫై ద్వారా కాల్స్‌ చేయడం, రిసీవ్‌ చేసుకునే సదుపాయాన్ని ప్రవేశపెట్టే యత్నాల్లో ఉంది. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్‌డ్‌ వాయిస్‌ ఓవర్‌ వైఫై వీవోవైఫై సర్వీసులను పరీక్షిస్తోంది. అత్యుత్తమ టెక్నాలజీతో నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఎంపికచేసిన సర్కిల్స్‌లో ప్రస్తుతం వీటిని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా …

Read More »

ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు

ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ప్రీపెయిడ్ క‌స్ట‌మ‌ర్ల కోసం అదిరిపోయే ఒక బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్‌ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 ల‌క్ష‌ల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాల‌సీ ఉచితంగా ల‌భిస్తుంది. అయితే ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకున్న వెంట‌నే క‌స్ట‌మ‌ర్ల‌కు ఒక ఎస్ఎంఎస్ వ‌స్తుంది. అందులో పాల‌సీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …

Read More »

ఎల్‌జీ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్..!

ఎల‌క్ట్రానిక్స్ తయారుచేసే ప్రముఖ కంపెనీ ఎల్‌జీ సంస్థ తమ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వీ50 థిన్‌క్యూ పేరిట ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్‌లో విడుద‌ల చేయనున్నట్లు తెల్పింది. అయితే ఈ ఫోన్ రూ.73,105 ధ‌ర‌కు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి. 6.4 ఇంచ్ డిస్‌ప్లే, 3120 x 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ …

Read More »

అక్రమంగా అయినా గెలవాలి.. టెక్నాలజీని అడ్డుపెట్టుకుని దుర్మార్గ రాజకీయం చేస్తున్న టీడీపీ

వచ్చే ఎన్నికల్లో గెలుపే తెలుగుదేశం పార్టీ అన్ని రకాల అక్రమాలకు తెరలేపిందని వైసీపీ విమర్శిస్తోంది. ఐదేళ్లుగా ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ఎన్నికల్లో పెద్ద ఎత్తున డబ్బు ఎర చూపి ఓట్లు దండుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతటితో ఆగక ఏకంగా వైయ‌స్ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లను తొలగించి లబ్ధి పొందే దిగజారుడు పనులకు దిగింది టీడీపీ. కొంతకాలంగా అధికార పార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సర్వేల పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వైసీపీ మద్దతుదారుల …

Read More »

పెరుగుతున్న సైబర్‌నేరాల సంఖ్య ..అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

రాష్ట్రంలో టెక్నాలజీ వాడకం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతున్నది. ప్రజల అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొని రెచ్చిపోతున్నారు. కాస్త అప్రమత్తంగా ఉంటే తప్పించుకునే వీలున్నా.. అత్యాశ అనే ప్రధాన బలహీనత బాధితుల పాలిట శాపంగా మారుతున్నది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ.. మోసగాళ్లకు మరో అస్త్రంగా మారుతున్నది. సైబర్‌క్రైమ్‌లపై పోలీసులు, మీడియా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రజల …

Read More »

రూ.9999కే స్మార్ట్ ఫోన్..!

ప్రస్తుతం ఎవరిచేతిలో చూసిన పెన్ కన్నా ..పుస్తకాలు కన్నా స్మార్ట్ ఫోన్ ఉంటుందని సంగతి మనం చూస్తూనే ఉన్నాం .అయితే అలాంటి వారి కోసమే ప్రముఖ దేశీయ స్మార్ట్ ఫోన్ కొమియో ఎక్స్ 1 నోట్ పేరుతో మార్కెట్లోకి విడుదలైంది .అయితే దీని వేల కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు కావడం గమనార్హం .. ఈ స్మార్ట్ ఫోన్ బ్యాక్ కెమరా పదమూడు మెగా …

Read More »

నిరుద్యోగ యువతకు శుభవార్త ..5000ఉద్యోగాలు ..!

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ యువత ఉద్యోగాల కోసం కళ్ళు కాయలు కాసే విధంగా ఎదురుచూస్తున్నా సంగతి తెల్సిందే.అలాంటి వారికోసమే ఈ వార్త .ప్రముఖ ఐటీ దిగ్గజం అయిన హెచ్ సీఎల్ టెక్నాలజీ కార్పోరేట్ సంస్థ సోషల్ రెస్పాన్స్ కింద వైద్య ఆరోగ్య విద్య రంగాల్లో మొత్తం నూట అరవై కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అందులో భాగంగా మొత్తం ఐదు వేలమందికి ఉపాధిని కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.అయితే స్థానికులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat