మరో ఓ గుడ్‌న్యూస్‌తో ఖాతాదారుల ముందుకొచ్చింది SBI. ఇందులో భాగంగా తమ ఖాతాదారులు వినియోగించే మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్ పై ఎస్ఎంఎస్ ఛార్జీలను రద్దు చేసింది. ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించకుండానే యూఎస్ఎస్‌డీ సర్వీసులను పొందొచ్చని, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ట్విటర్ వేదికగా నిన్న ఆదివారం ఎస్బీఐ ప్రకటించింది. ఈ నిర్ణయం ఫీచర్ ఫోన్లు వాడుతున్నవారికి ఉపశమనం కలిగించనుంది. ‘‘మొబైల్ ఫండ్ ట్రాన్స్‌ఫర్స్‌పై ఎస్ఎంఎస్ ఛార్జీలు మాఫీ చేస్తున్నామని …
Read More »యాపిల్ యూజర్లకు షాకింగ్ న్యూస్.. కొనబోయేవారికి బ్రేకింగ్ న్యూస్..!
మీరు యాపిల్ ఉత్పత్తులైన ఐపాడ్, మొబైల్ ఫోన్స్ వాడుతున్నారా..? .. లేదా మీరు వాటిని కొనాలని చూస్తున్నారా..?. అయితే మీకో షాకింగ్ లాంటి బ్రేకింగ్ న్యూస్ ఇది. టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఉత్పత్తులంటేనే భద్రతకు మారుపేరు. హ్యాకింగ్ కు వీలులేనంతగా వీటిని తయారుచేసి మార్కెట్లోకి విడుదల చేస్తుంది ఈ సంస్థ. అయితే ఈ పరికరాలకు భద్రత పరమైన ముప్పు ఏర్పడిందని యాపిల్ సంస్థ ప్రకటించింది. సాఫ్ట్ వేర్ లో తీవ్ర …
Read More »ఉదయం లేచి లేవగానే మొబైల్ చూస్తున్నారా..?
టెక్నాలజీ కొత్త పరుగులెడుతున్న ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉదయం లేచి లేవగానే వెంటనే మొబైల్ లో ఉన్న వాట్సాప్, ఈ-మెయిల్ చూడటం చేస్తుంటారు. ఇలా లేవగానే ఫోన్ చూడడం మంచిదికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల మానసిక క్షోభ, ఆందోళన, మెడనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని అంటున్నారు. అంతేకాదు ఏకాగ్రత లేకపోవడం, తల బరువుగా అనిపించడం, సరిగ్గా ఆలోచించకపోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కావున ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు …
Read More »ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో సోషల్ మీడియా మాధ్యామం అయిన ట్విటర్ ను కొనుగోలు చేస్తానన్న డీల్ ను మస్క్ రద్దు చేసుకున్నారు. ఫేక్ అకౌంట్లకు సంబంధించి వివరాలు సమర్పించడంలో ట్విటర్ విఫలమైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్విటర్ కు టెస్లా లేఖ రాసింది. కాగా 44 బిలియన్ డాలర్లకు ట్విటర్ ను కొనుగోలు చేస్తున్నట్లు మస్క్ ఏఫ్రిల్ నెలలో ప్రకటించారు.
Read More »10 వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..?
చాలామంది స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటారు కానీ.. బడ్జెట్ ఉండదు. తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ కావాలనుకుంటారు కానీ.. ఏ ఫోన్ కొనాలో.. ఏ ఫోన్ ధర ఎంత ఉంటుందో సరిగ్గా తెలియదు. నిజానికి.. ఎక్కువ ధర పెడితేనే బెస్ట్ ఫోన్ వస్తుంది అనేది అపోహ మాత్రమే. బడ్జెట్ ధరలో కూడా ప్రముఖ బ్రాండ్స్ నుంచి బెస్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ, రెడ్‌మీ, సామ్‌సంగ్, మైక్రోమాక్స్, లావా, టెక్నో లాంటి బ్రాండ్స్ …
Read More »మార్కెట్లో 5జీ మొబైల్.. తక్కువ ధరలకే..
దేశవ్యాప్తంగా 5జీ స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌కు క్యూ కడుతున్నాయి. గతంలో మినిమం రూ.20వేలు పెడితే తప్ప స్మార్ట్ ఫోన్ వచ్చేది కాదు. ఆ తర్వాత పరిస్థితులు మారాయి. రూ.5వేల నుంచే స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. అయితే త్వరలో 5జీ తరం రాబోతోంది. అందుకే ముందుచూపుతోనే మార్కెట్లోకి మొబైల్ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను తీసుకొస్తున్నాయి. వాటి ధరలు కూడా కామన్ పీపుల్‌కి అందుబాటులో ఉంటున్నాయి. లేటెస్ట్‌గా ఐకూ సంస్థ రూ.15వేలకే …
Read More »నెట్ లేకుండా గూగుల్ మ్యాప్ ఎలా వాడోచ్చు..?
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతోక్కరూ తెలియని చోటుకు వెళ్లడానికి లోకేషన్ తెలుసుకోవడానికి తప్పకుండా వాడేది గూగుల్ లోకేషన్ మ్యాప్. అయితే గూగుల్ మ్యాప్స్ నెట్ లేకుండా ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి కుడివైపు పైన మీ ప్రొఫైల్ పిక్చర్పై క్లిక్ చేయాలి. వచ్చే ఆప్షన్లలో ‘ఆఫ్లైన్ మ్యాప్స్’పై క్లిక్ చేసి ‘సెలక్ట్ యువర్ ఓన్ మ్యాప్స్’ను ఎంచుకోవాలి. మ్యాపు జూమ్ చేసి ఎక్కడకు వెళ్లాలనుకుంటున్నారో …
Read More »ఎక్కువ సేపు మొబైల్ వాడుతున్నారా ..అయితే ఇది మీకోసమే..?
ఎక్కువసేపు మొబైల్ వాడితే వచ్చే రోగాలు చాలా ఉన్నాయంటున్నారు వైద్యులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్క్రీన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి చూపు తగ్గుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, డ్రై ఐస్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 2. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం వస్తుంది. కొన్ని వారాల్లో బరువు పెరిగిపోతారు. 3. ఫోన్ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది. …
Read More »November 30న భారత్‌లో రెడ్‌మి నోట్ 11టీ లాంఛ్
భారత్‌లో నవంబర్ 30న రెడ్‌మి నోట్ 11టీని షియోమి లాంఛ్ చేయనుంది. చైనాలో రెడ్‌మి నోట్ 11 సిరీస్‌ను కంపెనీ అక్టోబర్ చివరిలో ప్రవేశపెట్టింది. రెడ్‌మి నోట్ 11 రీబ్రాండెడ్ వేరియంట్‌గా రెడ్‌మి నోట్ 11టీని భారత్‌లో షియోమి ప్రవేశపెట్టనుంది. ఇక రెడ్‌మి నోట్ 11 ప్రొ, రెడ్‌మినోట్ 11 ప్రొ+లు వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో లాంఛ్ కానున్నాయి. ఇక రెడ్‌మి నోట్ 11 6.6 ఇంచ్ ఐపీఎస్ …
Read More »ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా డబ్బులు
ఇక నుంచి ట్విటర్‌లో పోస్టులు పెట్టడం ద్వారా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రజాదరణ కలిగిన పోస్టులు పెట్టే వారికి ఆర్థిక లబ్ధి చేకూర్చే ఫీచర్‌ను చేర్చాలని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ నిర్ణయించింది. మీరు పెట్టే పోస్టులకు వచ్చే లైకులను బట్టి మీకు డబ్బులు వస్తాయి. గురువారమే ట్విటర్ ఈ విషయాన్ని ప్రకటించింది. ట్విటర్‌లో ప్రస్తుతం పోస్టు పెట్టడానికి ఉన్న 280 అక్షరాల లిమిట్‌ను కూడా తీసేయాలని నిర్ణయించారు.
Read More »