ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. దీంతో యాపిల్ సంస్థ వచ్చే ఏడాది కూడా హైరింగ్ నిలిపివేయాలని యోచిస్తోంది.ప్రస్తుతం నెలకొన్న ప్రతికూల ఆర్ధిక పరిస్ధితులపై ఆందోళనతో యాపిల్ కంపెనీ నియామక ప్రక్రియను నిలిపివేసిందని ఓ వాణిజ్య పత్రిక కధనం వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ ఏడాది హైరింగ్‌ను నిలిపివేసిన యాపిల్ 2023లోనూ హైరింగ్ ప్రణాళికలను నిలిపివేయాలని భావిస్తోంది. రాబోయే కొద్ది నెలల్లో కొత్తగా ఎవరినీ …
Read More »WIPRO కు 21 మంది SBIT విద్యార్థుల ఎంపిక
ప్రముఖ బహుళజాతి సంస్థ అయిన WIPRO కంపెనీ ఆన్లైన్ ప్రాంగణ నియామకాలు నిర్వహించిందని, దీనిలో స్థానిక SBIT ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 21 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపిక అయ్యారని కళాశాల చైర్మన్ శ్రీ జి. కృష్ణ తెలియచేసారు. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారని, ఎంపికైన 21 మందిలో CSE విభాగం నుండి 13 మంది. ECE నుండి 7గురు, Mechanical నుండి ఒక్కరు ఉద్యోగాలు సాధించారని …
Read More »