ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటు చేసుకుంది. వరకట్న దాహానికి ఓ యువతి బలైంది. మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా ఏదో ఒక రకమైన వేధింపులు మానడంలేదు. చంద్రగిరి మండలం లోని అక్కగారి కాలనీలో నీలిమ 20సంవత్సరాలు అనే మహిళ సోమవారం ఉదయం క్రిమిసంహారక మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. తాపీ మేస్త్రీగా పని చేస్తున్న తండ్రి పాపిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పెద్ద కుమార్తె నీలిమ …
Read More »