మెగాస్టార్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 151వ సినిమా సైరా టీజర్ మంగళవారం మధ్యాహ్నం 2.40 గంటలకు విడుదలకానుంది. చిరంజీవి కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మేకింగ్ వీడియోలకి అద్భుతమైన స్పందన రావడంతో టీజర్ ఎలా ఉండబోతుందోనన్న అంచనాలు భారీగా నెలకొన్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరుని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున ఉత్సాహంతో …
Read More »