2003 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో మ్యాచ్. మొదట భారత్ 250 పరుగులే చేసింది. బలంగా ఉన్న ఇంగ్లాండ్‌కు ఆ లక్ష్యాన్ని ఛేదించడం కష్టమేమీ కాదనుకున్నారంతా. జహీర్, శ్రీనాథ్ బాగానే బౌలింగ్ ఆరంభించారు. రెండు వికెట్లు పడ్డాయి. కానీ నాసిర్ హుస్సేన్,వాన్ నిలదొక్కుకున్నారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాఫీగా సాగిపోతోంది. ఆ స్థితిలో బౌలింగ్ మార్పు చేశాడు గంగూలీ. అప్పుడు మొదలైంది ఒక చారిత్రక బౌలింగ్ ప్రదర్శన! బెంబేలెత్తించే బౌన్స్.. అంతకుచిక్కని స్వింగ్.. బ్యాట్స్‌మెన్ …
Read More »టీమిండియా ఆటగాళ్లతో నెట్‌లో సచిన్ కుమారుడు ప్రాక్టీస్
టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఆస్తకికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రత్యేక వ్యక్తి స్పెషల్ గెస్ట్‌గా వచ్చాడు. న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి వన్డే సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యంలో కోహ్లి సేన ముంబైలోని వాంఖడే స్టేడియంలో శుక్రవారం ముమ్మర సాధన చేసింది. టీమిండియా ఆటగాళ్లు అందరూ నెట్‌లో బాగా శ్రమించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లితో పాటు ఇతర ఆటగాళ్లకు …
Read More »ఆసీస్ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి…
ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆసీస్ జట్టు టీంఇండియా తో ట్వంటీ ట్వంటీ సిరీస్ ఆడుతున్న సంగతి తెల్సిందే .మూడు మ్యాచ్ ల సిరిస్ లో మొదటి మ్యాచ్ టీంఇండియా గెలిచింది .నిన్న గౌహతిలో జరిగిన మ్యాచ్ ఆస్ట్రేలియా టీం గెలిచిన సంగతి తెల్సిందే .అయితే తాజాగా గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్ తర్వాత హోటల్‌కు వెళ్తున్న ఆసీస్ క్రికెటర్ల బస్సుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. …
Read More »ఆసీస్ కు గట్టి షాక్ ..
ప్రస్తుతం ఇండియా పర్యటిస్తున్న ఆసీస్ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది .ఇప్పటికే వన్ డే సిరిస్ లో వరసగా మూడు వన్డేలలో ఓడిపోయి సిరిస్ ను కోల్పోయిన సంగతి విదితమే .నిన్న ఆదివారం కలకత్తాలో జరిగిన ఇండోర్ వన్డే మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో టీం ఇండియా గెలిచింది .దీంతో మరో రెండు మ్యాచ్ లుండగానే సిరిస్ ను టీం ఇండియా సొంతం చేసుకుంది . దీంతో …
Read More »వార్నర్ ఆసక్తికర ట్వీట్ …!
ప్రస్తుతం టీం ఇండియా పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు అత్యంత ప్రమాదకర ఆటగాడు ,గత ఏడాది జరిగిన ఇండియన్ ఐపీఎల్ లీగ్ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం పేరిట ఉన్న సన్ రైజర్స్ అఫ్ హైదరాబాద్ టీంను విజేతగా నిలిపిన నాయకుడు డేవిడ్ వార్నర్ టీం ఇండియా మాజీ కెప్టెన్ ,ప్రస్తుత బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అయిన సౌరవ్ గంగూలీ గురించి ఆసక్తికర ట్వీట్ల వర్షం కురిపించాడు …
Read More »