న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఉమెన్స్ జట్టు చెమటోడుస్తోంది. 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ మిథాలీరాజ్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా 31 పరుగుల వద్ద మార్టిన్ బౌలింగ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 6, దీప్తి శర్మ 5 విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ పోరాడుతోంది. టీమిండియా విమెన్స్ జట్టు విజయానికి …
Read More »