జేసీ ముఖర్జీ ట్రోఫీలో ఆడుతోన్న వృద్ధిమాన్ సాహా చెలరేగిపోయి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు. 20 బంతుల్లో శతకం సాధించడం అంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీకి తరలించాలి. అప్పుడైతేనే శతకం సాధించగలం. తాజాగా భారత ఆటగాడు వృద్ధిమాన్ సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేసి ఆశ్చర్యపరిచాడు. ఇందులో 14 సిక్స్‌లు ఉండగా.. నాలుగు పోర్లు ఉన్నాయి 20 బంతుల్లో ఏకంగా 14 …
Read More »మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్న రోహిత్ ..!
భారత్ జట్టు స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ మరో చరిత్ర సృష్టించాడు .మొత్తం ట్వంటీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక పరుగులను సాధించిన ఆటగాడిగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.ఆదివారం బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ 20సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో రోహిత్ శర్మ మొత్తం నలబై రెండు బంతుల్లో యాబై ఆరు పరుగులు చేశాడు. దీంతో ఏడువేల ముప్పై పరుగులు చేశాడు రోహిత్ .దీన్తి భారత్ తరపున …
Read More »గెలిపించింది దినేష్ కాదు ఎంఎస్ ధోనీ ..!
బంగ్లాదేశ్ తో జరిగిన ముక్కోణపు ట్వంటీ20 సిరీస్ ఫైనల్ మ్యాచ్ లో టీం ఇండియా నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెల్సిందే.అయితే ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి దినేష్ కార్తిక్ సిక్స్ కొట్టడంతో భారత్ ఘన విజయం సాధించింది.ఎనిమిది బంతుల్లో మొత్తం ఇరవై తొమ్మిది పరుగులను సాధించాడు దినేష్ .అయితే ఎంఎస్ ధోనీ వలన గెలవడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయానికి వస్తే టీం …
Read More »ఎంఎస్ ధోని హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ ఎందుకు ఉండదో తెలుసా..!
టీంఇండియా తరపున ఆడే ప్రతి ఆటగాడి క్యాప్ దగ్గర నుండి హెల్మెట్ వరకు అన్నిటిపై నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది.అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం తన క్యాప్ ,హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ లేకుండానే ధరించడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు భారత క్రికెట్ రంగానికి సేవలు అందిస్తున్న ఎంఎస్ ధోని ఎందుకు నేషనల్ ఫ్లాగ్ లేకుండా హెల్మెట్ ,క్యాప్ …
Read More »రోహిత్ శర్మ చెత్త రికార్డు..!
నిదహాస్ ట్రోపీలో భాగంగా మంగళవారం జరిగిన తోలి మ్యాచ్ లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిధ్య జట్టు శ్రీలంకపై ఓడిపోయిన సంగతి తెల్సిందే.అయితే ఈ మొక్కోణపు టోర్నీలో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇచ్చి యువ బ్యాట్స్ మెన్ ,ఓపెనర్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించింది. ఐదు వికెట్లతో తేడాతో ఓడిపోయిన ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును …
Read More »టీమిండియా పేసర్ మహ్మద్ షమీ చాల మంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు
టీమిండియా పేసర్ మహ్మద్ షమీ వివాహేతర సంబంధాలను అతని భార్య హాసిన్ జాహన్ బట్టబయలు చేశారు. కొంతమంది అమ్మాయిలతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, చాటింగ్ స్క్రీన్ షాట్‌లను ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఇవన్నీ షమీ ఫోన్‌లోనే గుర్తించినట్లు హాసిన్ జాహన్ తెలిపారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఇది తనకు దొరకడంతో ఇతర మహిళలతో అతను సాగిస్తున్న …
Read More »విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం …!
నీరవ్ మోదీ ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ వినపడుతున్న పేరు .ఏకంగా పన్నెండు వేల కోట్లకు పైగా సొమ్మును ప్రముఖ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు కు ఏకనామం పెట్టి విదేశాలకు చెక్కేశాడు.అంతే కాకుండా సీబీఐ మొదలు ఈడీ వరకు ,కింది స్థాయి కోర్టుల నుండి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం వరకు ఎన్ని నోటీసులు పంపిన కానీ నీరవ్ మోదీ అక్కడ నుండి ససేమేరా రానంటూ మక్కు పంటు …
Read More »దాదా చెప్పిన మాట పాటించాడు..జగజ్జేతగా నిలిచాడు.ఏమిటి ఆ సలహా ..!
టీం ఇండియా జట్టుకు దూకుడు నేర్పి విదేశాల్లో గెలుపును రుచి చూపించిన కెప్టెన్ ..కళ్ళు మిటకరిస్తూ ఫ్రంట్ కి వచ్చి మరి కొడితే సిక్స్ లేకపోతే స్టంప్ అవుట్ అయ్యే ఆటగాడు..ఒక్కసారిగా కుదురుకున్నాడు అంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఎవరు అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ .అంతటి చరిత్ర ఉన్న ఈ దాదా నేతృత్వంలోనే చాలా …
Read More »బంగ్లా ,లంక ట్రై సిరీస్ కు టీంఇండియా ఎంపిక …
బంగ్లా ,లంక దేశాలతో జరిగే ట్రై సిరీస్ ట్వంటీ ట్వంటీకు టీం ఇండియాను బీసీసీఐ సెలెక్ట్ చేసింది.ఈ క్రమంలో మార్చి ఆరో తారీఖున నుండి జరిగే ట్వంటీ ట్వంటీ ట్రై సిరీస్ భారతజట్టును చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ ఆదివారం ప్రకటించింది.ఇండియా జట్టు కూర్పు ఇలా ఉంది.రోహిత్ కెప్టెన్ గా శిఖర్ ధావన్ వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ,రైనా ,పాండే ,దినేష్ కార్తిక్ ,దీపక్ …
Read More »లేటు వయస్సులో లేటెస్ట్ రికార్డు..
టీం ఇండియా మాజీ కెప్టెన్ ,స్టార్ ఆటగాడు ,వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఇప్పటికే పలు రికార్డ్లను తన సొంతం చేసుకున్న సంగతి తెల్సిందే.తాజాగా ధోని మరో ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.ఈ క్రమంలో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో భారత్ బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్ లో హెన్ డ్రీక్స్ ఇచ్చిన క్యాచ్ ను అందుకున్న ధోని ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ …
Read More »