టీమిండియా స్పీడ్ గన్ .. పరుగుల మిషన్ .. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గత కొంతకాలంగా అన్ని పార్మెట్లలో పరుగుల సునామీ కురిపిస్తున్న సంగతి విదితమే. ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ పై ఆసీస్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన మాట్లాడుతూ”టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్ లో నాలుగు వందల పరుగుల రికార్డును బద్దలు కొడతాడని …
Read More »మగాళ్లపై ధోనీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా దిగ్గజ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ మగాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ధోనీ మాట్లాడుతూ” మగాళ్లందరూ వివాహానికి ముందు సింహాలు మాదిరిగానే ఉంటారు. కానీ ఒక్కసారి పెళ్ళి అయిన తర్వాత మాత్రం భార్యల మాట వినాల్సిందే అని ధోనీ సరదాగా వ్యాఖ్యానించారు. వివాహాం చేసుకునేంత వరకూ అందరూ మగాళ్లు సింహాల్లాంటి వాళ్ళే. ఆ తర్వాతే అంతా మారిపోతుంది. నేను ఆదర్శ …
Read More »మారిన తొలి టీ20 వేదిక.. హైదరాబాద్‌లో ఫిక్స్
భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య వచ్చే నెలలో ఆరంభం కానున్న మూడు టీ20ల సిరీస్‌కు సంబంధించి వేదికల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ముందస్తు షెడ్యూల్ ప్రకారం తొలి టీ20 ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో జరగాల్సి ఉండగా, దాన్ని హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు మార్చారు. దాంతో తొలి టీ20కి హైదరాబాద్ వేదిక కానుంది. అదే సమయంలో ఆఖరి టీ20ని ముంబైలో నిర్వహించనున్నారు. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్‌లో తొలి టీ20 …
Read More »మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు కపిల్ దేవ్ ఈ రోజు సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు …
Read More »టీమిండియా ఘన విజయం..టెస్టు క్రికెట్ చరిత్రలోనయా రికార్డు
బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఈడెన్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో సైతం ఇన్నింగ్స్‌ను గెలుపును అందుకుంది. బంగ్లాదేశ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే పరిమితం చేసిన భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆదివారం మూడో రోజు ఆటలో బంగ్లాదేశ్ గంటలోపే ఇన్నింగ్స్‌ను ముగించింది. ఓవర్‌నైట్ …
Read More »కోహ్లీ రికార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. కలకత్తాలోని ఈడెన్ వేదికగా జరుగుతున్న తొలి పింక్ డే/నైట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ధాటికి కేవలం 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి 174పరుగులు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ శరవేగంగా టెస్టుల్లో 5000పరుగులు చేసిన కెప్టెన్ గా రికార్డును సొంతం …
Read More »పింక్ బంతి ఎలా తయారు చేస్తారు..?
ఈ రోజు శుక్రవారం భారత్ క్రికెట్ మక్కాగా పేరు గాంచిన కలకత్తా ఈడేన్ మైదానంలో మొదటి సారిగా ప్లడ్ లైట్స్ వెలుతురులో టీమిండియా బంగ్లాదేశ్ జట్లు టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సంగతి విదితమే. తొలి పింక్ బంతి టెస్టు మ్యాచ్ లో టీమిండియా విజృంభించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా భారత్ బౌలర్ల ధాటికి లంచ్ బ్రేక్ సమయానికి ఆరు వికెట్లను కోల్పోయి డెబ్బై మూడు పరుగులు చేసింది. …
Read More »ఎంపీ గంభీర్ కు అరుదైన గౌరవం
టీమిండియా మాజీ ఓపెనర్,ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ మైదానంలో ఒక స్టాండ్ కు ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నట్లు డీడీసీఏ ప్రకటించింది. క్రికెట్ రంగంలో ఆటగాడిగా .. ఓపెనర్ గా గంభీర్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాము.దీనికి అపెక్స్ కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ఈ …
Read More »టీమిండియా మహిళా జట్టు ఘన విజయం
వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా విమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుంది. ఇందులో భాగంగా గయానా వేదికగా జరిగిన నాలుగో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. వర్షం కారణంగా కుదించిన తొమ్మిది ఓవర్ల మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విమెన్స్ జట్టు 50/7 లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అనంతరం స్వల్ప లక్ష్య …
Read More »మరో బయో పిక్ లో తాప్సీ
తొలిసారిగా బయోపిక్ మూవీలో నటించి “శాండ్ కీ అంఖ్” తో అందర్నీ ఆకట్టుకున్న సొట్టబుగ్గల సుందరీ తాప్సీ . ఈ మూవీలో డెబ్బై ఏళ్ల వయస్సున్న బామ్మగా నటించి విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతుంది. అదే టీమిండియా(మహిళా)క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,సీనియర్ క్రీడాకారిణి అయిన మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందించనున్న వయాకామ్ 18సంస్థ నిర్మించనున్న …
Read More »