Home / Tag Archives: team india (page 23)

Tag Archives: team india

TOP -10 లో రోహిత్ శర్మ

స్వదేశంలో ఇంగ్లాండ్ సిరీస్ లో అదరగొడుతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో కెరీర్లోనే బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ICC ర్యాంకింగ్స్ లో 8వ స్థానానికి ఎగబాకాడు. హిట్ మ్యాన్ కు 742 పాయింట్లు ఉండగా విరాట్ 836 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. పూజారా 10వ ర్యాంకులో ఉన్నాడు. కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. బౌలర్లలో అశ్విన్ మూడో ర్యాంకులో ఉండగా, బుమ్రా 9వ స్థానంలో నిలిచాడు.

Read More »

ఇంగ్లాండ్ చెత్త రికార్డులు

పింక్ బాల్ టెస్టులో భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చెత్త రికార్డులు నమోదు చేసింది. 1983 తర్వాత టెస్టుల్లో ఇంగ్లండ్ టీంకు ఇదే తక్కువ స్కోరు. 1983లో న్యూ జిలాండ్ తో 175 పరుగులు చేయగా ఇప్పుడు 193 పరుగులకు కుప్పకూలింది. ఇండియాతో జరిగిన మ్యాచుల్లో ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు. అలాగే ఇండియాతో గత 5 ఇన్నింగ్స్ ల్లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా 200కు పైగా రన్స్ …

Read More »

అక్షర పటేల్ అరుదైన రికార్డు

ఇంగ్లాండ్ తో మొతెరా క్రికెట్ మైదానంలో జరిగిన  మూడో టెస్టులో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. ఒక డే/నైట్(పింక్ బాల్) టెస్టులో అత్యధిక వికెట్లు(11/70) తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ టెస్టులో అక్షర్ 11 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ తర్వాత స్థానాల్లో కమ్మిన్స్ (10/62), విండీస్ స్పిన్నర్ దేవేంద్ర బిషో(10/174) ఉన్నారు. అటు ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన ఏడో బౌలర్గా …

Read More »

తొలిసారిగా బుమ్రా..?

టీమిండియాలో స్పీడ్ స్టర్ జస్పీత్ బుమ్రా అత్యంత కీలక బౌలర్. అయితే కెరీర్లో 18 టెస్టులు 67 వన్డేలు, 50 టీ20లు ఆడిన ఈ స్టార్ పేసర్.. తొలిసారి స్వస్థలం అహ్మదాబాద్ లో తొలి మ్యాచ్ ఆడబోతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో కుటుంబ సభ్యులు, కోచ్లు, అభిమానుల మధ్య బుమ్రా తన టాలెంట్ ప్రదర్శించనున్నాడు. కాగా 17 టెస్టులు ఆడిన తర్వాత ఇటీవలే స్వదేశంలో మొదటిసారి టెస్టు మ్యాచ్ …

Read More »

మొతేరాలో నేడే పింక్ టెస్ట్ మ్యాచ్

భారత్-ఇంగ్లాండ్ మధ్య ఇవాళ మూడో టెస్టు ప్రారంభం కానుంది. డే/నైట్ రూపంలో జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30కు స్టార్ట్ అయి రాత్రి 9.30 వరకు కొనసాగుతుంది. మొతేరాలో తొలి డే అండ్ నైట్ టెస్టు ఇదే కావడం విశేషం. ఈ వేదికపై 2012లో జరిగిన చివరి టెస్టులో.. ఇవే జట్లు తలపడ్డాయి. అప్పుడు పుజార డబుల్ సెంచరీతో మ్యాచ్ గెలిపించాడు. ఇప్పటిదాకా జరిగిన 15 పింక్ బాల్ టెస్టుల్లో …

Read More »

క‌పిల్‌ త‌ర్వాత తొలిపేస‌ర్‌గా ఇషాంత్‌

టీమ్‌ఇండియా తరఫున ఓ పేసర్‌ వంద టెస్టులు ఆడటం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో దిగ్గజ ఆల్‌రౌండర్‌ కపిల్‌దేవ్‌ (131) ఈ ఘనత సాధించగా.. ఆ తర్వాత ఎందరో పేసర్లు జట్టులోకి వచ్చినా.. వారెవరూ ఈ మార్క్‌ చేరుకోలేకపోయారు. జహీర్‌ ఖాన్‌ (92) ఆశలు రేపినా సెంచరీ మాత్రం కొట్టలేక పోయాడు. ఆ అవకాశం ఇషాంత్‌ శర్మకు దక్కింది. 2007లో అరంగేట్రం చేసిన ఈ ఆరడుగుల బుల్లెట్‌ తన …

Read More »

ఏకైక బౌలర్ గా అశ్విన్ రికార్డు

టెస్టు క్రికెట్ లో ఏ బౌలర్ కూ సాధ్యం కాని రికార్డును భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సొంతం చేసుకున్నాడు 200 మంది లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మెన్ ను ఔట్ చేసిన ఏకైక బౌలర్గా రికార్డు సృష్టించాడు. అశ్విన్ తర్వాత మురళీధరన్ (191), అండర్సన్ (190), మెక్గ్రాత్ (172), వార్న్ (172) ఉన్నారు. అలాగే టెస్టు కెరీర్ లో 5 వికెట్లు తీయడం అశ్విన్ కు ఇది 29వ …

Read More »

రోహిత్ శర్మ అరుదైన రికార్డు

టీమిండియా సూపర్ స్టార్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన హిట్ మ్యాన్.. వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ ల పై అన్ని ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి బ్యాట్స్ మన్ గా ఘనత సాధించాడు. అలాగే 2021లో సెంచరీ చేసిన తొలి ఇండియన్ ప్లేయర్ గా నిలిచాడు. భారత్ లో జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో 200 సిక్సర్లు కొట్టిన మొదటి …

Read More »

టీమిండియా 337 ప‌రుగుల‌కు ఆలౌట్

చెన్నైలో ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 ప‌రుగుల‌కు ఆలౌటైంది. 6 వికెట్ల‌కు 257 ప‌రుగుల‌తో నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొన‌సాగించిన కోహ్లి సేన‌.. మ‌రో 80 ప‌రుగులు జోడించి మిగ‌తా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ (85 నాటౌట్‌) అద్భుత పోరాటంతో టీమిండియా ఈ మాత్రం స్కోరైనా సాధించింది. అశ్విన్ (31) అవుటైన త‌ర్వాత అవ‌త‌లి వైపు బ్యాట్స్‌మెన్ ఇలా …

Read More »

బుమ్రా రెండు అరుదైన రికార్డులు

ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పేస్‌బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా రెండు అరుదైన రికార్డులు సాధించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో బౌలింగ్ మొద‌లుపెట్ట‌క ముందే ఈ రికార్డుల‌ను అత‌డు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇండియాలో బుమ్రా ఆడుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఇదే అన్న సంగ‌తి తెలుసు క‌దా. ఇలా సొంత‌గ‌డ్డ‌పై అరంగేట్రం చేసే ముందు విదేశాల్లో అత్య‌ధిక టెస్టులు ఆడిన ప్లేయ‌ర్‌గా బుమ్రా నిలిచాడు. 2018లో సౌతాఫ్రికాలో టెస్ట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat