అంతా ఊహించినట్టే టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకు వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్ నుంచి ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. భజ్జీతోపాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ప్రొఫెసర్ డా.సందీప్ పతాకన్ను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల పంజాబ్లో ఐదు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వనుండగా.. నేటితో నామినేషన్ల గడువు ముగియనుంది.
Read More »RR కోచ్ గా లసిత్ మలింగ
ఈ నెల ఇరవై తారీఖున నుండి మొదలుకానున్న ఐపీల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ (RR)కి ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా శ్రీలంక జట్టు మాజీ కెప్టెన్ లసిత్ మలింగ నియమితులైనాడు. ఈ నెల ఇరవై తారీఖున మొదలు కానున్న ఈ లీగ్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా లసిత్ మలింగ సేవలను అందించనున్నాడు. మరోవైపు ప్యాడీ ఆప్టన్ ను టీమ్ క్యాటలిస్టుగా నియమించుకుంది …
Read More »కష్టాల్లో టీమిండియా విమెన్స్ జట్టు
న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 261 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఉమెన్స్ జట్టు చెమటోడుస్తోంది. 100 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ మిథాలీరాజ్ క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా 31 పరుగుల వద్ద మార్టిన్ బౌలింగ్ క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది. స్మృతి మంధాన 6, దీప్తి శర్మ 5 విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో హర్మన్ ప్రీత్ పోరాడుతోంది. టీమిండియా విమెన్స్ జట్టు విజయానికి …
Read More »టీమిండియా లక్ష్యం 261
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 260 రన్స్ చేసింది. కివీస్ బ్యాటర్లలో సటర్ వైట్ 75, అమేలియా కెర్ 50 హాఫ్ సెంచరీలు చేశారు. మార్టిన్ 41, డెవిన్ 35 పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రాకర్ 4 వికెట్లతో చెలరేగింది. రాజేశ్వరీ గైక్వాడ్ 2, దీప్తి శర్మ, జులన్ గోస్వామి చెరో వికెట్ …
Read More »Team India టీంలోకి అక్షర్ పటేల్ ఎంట్రీ
గాయాల కారణంగా టీమిండియాకు దూరమైన అక్షర్ పటేల్ రీఎంట్రీవ్వబోతున్నాడు. గాయం నుండి కోలుకున్న ఈ లెఫ్టామ్ స్పిన్నర్ ఆటగాడు అక్షర్ పటేల్ శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం భారత్ జట్టులో చేరాడు. దీంతో అక్షర్ పటేల్ రాకతో లెగ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను తప్పించారు. ఈ నెల పన్నెండో తారీఖు నుండి జరగనున్న డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జయంత్ …
Read More »మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ
శ్రీలంకతో నేటి నుండి జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముంగిట టీమిండియా సీనియర్ ఆటగాడు, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డుకు చేరువయ్యాడు. కోహ్లి తన టెస్టు కెరీర్లో 8,000 పరుగుల మార్కును సాధించడానికి కేవలం 38 పరుగులే అవసరం. తొలి టెస్టుతో కోహ్లి తన కెరీర్లో వందో టెస్టు ఆడనుండగా.. ఈ మ్యాచ్లోనే కింగ్ కోహ్లి ఆ అరుదైన ఘనత సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రేపటి నుంచి శ్రీలంకతో …
Read More »మరో రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లి
తన కెరీర్లో వందో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంకో 38 రన్స్ చేస్తే టెస్ట్ రివేల రన్స్ పూర్తి చేసిన ఆరో భారత ఆటగాడిగా అవతరిస్తాడు. ఇంతకుముందు సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గవాస్కర్ (10,122), సెహ్వాగ్ (8,586), లక్ష్మణ్ (8,781) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. అంతేకాదు 100 టెస్ట్లు ఆడిన 12వ భారత ఆటగాడిగా …
Read More »ఐర్లాండ్ టూర్ కు టీమిండియా షెడ్యూల్ ఖరారు
ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా షెడ్యూల్ ఖరారయ్యింది. జూన్ 26, 28 తేదీల్లో భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ 20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ విషయాన్ని క్రికెట్ ఐర్లాండ్ ధృవీకరించింది. అయితే ఈ సిరీస్ కు కెప్టెన్ రోహిత్, కోహ్లి, పంత్, బుమ్రా అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో మిగిలిన టెస్ట్ ను జూలైలో నిర్వహించనుండటంతో ముందస్తుగా అక్కడికి వెళ్లనున్నారు.
Read More »రికార్డులు బద్దలుకొట్టిన టీమిండియా
శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత భారత్ పలు రికార్డులను అధిగమించింది.… అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంకపై 17వసారి గెలిచి, ఒక జట్టుపై అత్యధిక మ్యాచుల్లో నెగ్గిన జట్టుగా టీమిండియా నిలిచింది. సొంత గడ్డపై భారతికిది 40వ గెలుపు. 39 విజయాలతో న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించింది.టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు(12) సాధించిన జట్లుగా అఫ్గానిస్తాన్, రొమేనియా పేరిట ఉన్న ప్రపంచ రికార్డును భారత్ సమం చేసింది.
Read More »చరిత్ర సృష్టించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక పరుగులు (3,307) చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో 37 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఈ ఘనతను అందుకున్న రోహిత్.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(3,299) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్లో రోహిత్ 32 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 44 పరుగులు చేశాడు.
Read More »