బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో దూరమైన తాజాగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు …
Read More »రోహిత్ శర్మపై దాదా సంచలన వ్యాఖ్యలు
టీమిండియా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్.. సూపర్ సక్సెస్ పుల్ కెప్టెన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ అధ్యక్షుడు.. స్టార్ మాజీ లెజండరీ ఆటగాడు సౌరవ్ గంగూలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కూల్ కెప్టెనని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. ఏ సమయంలోనైనా ప్రశాంతంగా, జాగ్రత్తగా వ్యవహరిస్తాడన్నాడు. ఎప్పుడూ ప్రత్యర్థుల ముఖాల్లోకి చూస్తూ దూకుడుగా ఉండడని తెలిపాడు. గత కొన్నేళ్లుగా టీమిండియాకు గొప్ప కెప్టెన్లు వచ్చారని …
Read More »రవిశాస్త్రిపై దినేశ్ కార్తీక్ షాకింగ్ కామెంట్స్
టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి హయాంలో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను నమోదు చేసింది. ఆసీస్, ఇంగ్లాండ్ పై అద్భుతాలను సృష్టించింది. అతను కోచ్ ప్లేయర్లలోని టాలెంట్ వెలికి తీయడంలో సిద్ధహస్తుడని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు. అయితే గెలిచినప్పుడు ఎంత సంబరపడతాడో.. ఓడితే మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తాడని అన్నాడు. రవిశాస్త్రికి కాస్త సహనం తక్కువగా ఉండేదని, ఓడిపోతుంటే తట్టుకునేవాడు కాదని చెప్పాడు.
Read More »టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించడంపై దాదా సంచలన వ్యాఖ్యలు
టీమిండియా జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించడం అంత మంచిదేమీ కాదని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో అంత మంది ఆటగాళ్లకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాల్సి వచ్చిందని దాదా చెప్పాడు. ఈ పరిస్థితులకు ఎవరినీ తప్పుపట్టలేమన్నాడు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లకు విరామమివ్వక తప్పదన్నాడు. ప్రతి సిరీస్ కు కోచ్ ద్రవిడ్ పరిస్థితి చూస్తే బాధనిపిస్తుందన్నాడు.
Read More »అనుష్క శర్మ సంచలన నిర్ణయం
బాలీవుడ్ నటి అనుష్క శర్మ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా సినిమాల నుంచి మెల్లమెల్లగా తప్పుకుంటున్నట్లు పేర్కొంది. టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లిని మ్యారేజ్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించాలంటే కచ్చితంగా పోటీ ప్రపంచం నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.ఫ్యామిలీతో కలిసి ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థను కూడా వీడుతున్నట్లు ఇటీవల ప్రకటించింది.
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు
సౌతాఫ్రికా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన రికార్డు సాధించాడు. టెస్టు క్రికెట్లో 100 టెస్టు క్యాచ్లు అందుకొని కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున టెస్టుల్లో అజారుద్దిన్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఈ ఫీట్ సాధించారు. నాలుగో ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.
Read More »కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు ద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక సార్లు టాస్ గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచిన కోహ్లి.. ఇప్పటివరకు మొత్తం 68 టెస్టులకు 30 మ్యాచ్ టాప్ నెగ్గాడు. దీంతో అజారుద్దీన్ పేరిట ఉన్న 29 సార్ల టాస్ రికార్డును కోహ్లి అధిగమించాడు. కాగా కోహ్లి టాస్ నెగ్గిన 3 30 …
Read More »