తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని బుధవారం సంఘ నేతలతో అధికారుల సమావేశం జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బదిలీలు మాత్రం జూన్ మూడో వారంలోనే నిర్వహించాలని.. ఈ నెల 21 …
Read More »ఏపీలో మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలు
ఏపీలోని మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. TGT, PGTలను జోన్ యూనిట్, ప్రిన్సిపాళ్లను స్టేట్ యూనిట్గా బదిలీ చేస్తారు. 2021 నవంబర్ 1 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు కాగా.. 5 ఏళ్ల సర్వీసు పూర్తైన వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. ఈ నెల 31లోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయనుండగా.. అర్హులైన టీచర్లు, ప్రిన్సిపాళ్లు తమ దరఖాస్తులను …
Read More »ఉపాధ్యాయుల బదిలీ పిటిషన్లపై హైకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు ఇవాళ సంచలన తీర్పునిచ్చింది.ఉపాధ్యాయుల బదిలీలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.టీచర్ల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ఆర్‌జెడిలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.ఉమ్మడి జిల్లా డీఈవోలకు బదిలీల అధికారాన్ని కోర్టు తొలగించింది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. see also:ఫోన్లోనే తలకాయ నరికి..చంపేస్తా అంటున్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ
Read More »