ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు చేస్తున్న బడి కోసం బస్సు యాత్ర వెనుక ఏ ఉద్దేశాలున్నాయో ఎవరికి తెలుసని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లు అనుకున్నవన్నీ అవ్వాలంటే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. పాఠశాలల విలీనం అంశంలో ఉపాధ్యాయుల వైఖరిపై మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో మీడియాతో బొత్స మాట్లాడారు. ప్రభుత్వాలను బెదిరిస్తామంటే పనులు కావని తేల్చి చెప్పారు. టీచర్లు 8 …
Read More »టీచర్లంతా ఆస్తులు వెల్లడించాల్సిందే: తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు
ఉపాధ్యాయుల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం టీచర్లు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ఆదేశించింది. నల్గొండ జిల్లా గుంటిపల్లి పాఠశాల హెడ్‌మాస్టర్ మహమ్మద్ జావేద్ అలీ విధులకు హాజరుకాకుండా రాజకీయ కార్యకలాపాలు, స్థిరాస్తి వ్యాపారాలు, సెటిల్‌మెంట్లలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారంటూ 2021లో ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అతడిపై వచ్చిన ఆరోపణల్లో చాలా వరకు నిజమేనని తేల్చింది. విద్యాశాఖ …
Read More »సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం కమిటీ
సీపీఎస్‌రద్దు అంశంపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ముగ్గురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారు, సీఎస్‌లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీపీఎస్ రద్దు కోరుతూ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళనకు దిగడం.. పలుచోట్ల నిరసనలు తెలిపిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆర్థిక మంత్రి బుగ్గన, విద్యాశాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ మంత్రి …
Read More »తెలంగాణలో నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలోని సర్కారు నౌకరి కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇది శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ,ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో 5,091 అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. అయితే మొత్తంగా 404 ప్రభుత్వ ,ఎయిడెడ్ కళాశాలలకు గాను 6,008 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 3,728 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. 1,497మంది గెస్ట్ లెక్చరర్స్ గా పని చేస్తున్నారు. 150మంది మినిమం టైం స్కేల్ లెక్చరర్స్ …
Read More »టీచర్లు అమ్మాయిలతో ప్రతిజ్ఞ.. ‘ నేను ప్రేమించను, ప్రేమ పెళ్లి చేసుకోను’
‘నేను నా దేశమును ప్రేమించుచున్నాను..’ అని రోజూ ప్రతిజ్ఞ చేయించే ఆ కాలేజీ.. వాలెంటైన్స్ డే రోజు తమ విద్యార్థినుల చేత.. ‘నేను ప్రేమ పెళ్లి చేసుకోను’ అనే ప్రతిజ్ఞ కూడా చేయించింది! మహారాష్ట్ర, అమరావతి ప్రాంతంలోని ‘మహిళా కళ వనిజ మహా విద్యాలయ’ అనే కళాశాలలో శుక్రవారం ఉదయం ఈ భీషణ ప్రతిజ్ఞ ప్రతిధ్వనించింది. ‘బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం నేను పాటు పడతాను..’ అంటూ విద్యార్థినుల చేత …
Read More »ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) అభ్యర్థులకు శుభవార్త. ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయ నియామకాలకు లైన్ క్లియరైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ–2017 నిర్వహించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించినప్పటికీ కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో నియామకాల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అప్పట్నుంచి ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేశారు. ఈక్రమంలో …
Read More »సిపిఎస్ విధానం రద్దుచేయాలంటూ ఉపాధ్యాయులు గళం
రాష్ట్రమంతట ఈరోజు సిపిఎస్ రద్దు కోరుతూ సామూహిక సెలవు ప్రకటించారు.ప్రతి జిల్లాలో ఉపాధ్యాయులు కల్లెక్టరేట్ వద్ద ధర్నాలు చేస్తున్నారు.కొన్నిచోట్ల సుమారుగా 1000పైగా ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసారు.ఇది ఇలా ఉండగా విజయవాడలో ఉద్యోగులు రైల్వే స్టేషన్ నుండి ధర్నాచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు.జిపిఎస్ ని రద్దు చేసి పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అసెంబ్లీ తీర్మానం వాయిదా వేసి ప్రభుత్వం మోసగిస్తుంది అన్నారు.అక్టోబర్ 2లోగా ఉద్యోగుల డిమాండ్ తీర్చాలన్నారు.లేనియెడల …
Read More »