టీచర్ల నియామకానికి ముందు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. టెట్ నిర్వహణకు ప్రభుత్వ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్ 16 వరకు అప్లికేషన్లను స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లను తీసుకోనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జూన్ 12న టెట్ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీలో ప్రకటన …
Read More »తెలంగాణలో విద్యా వాలంటీర్ల నియామకాలు
తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లలో ప్రత్యక్ష బోధన ప్రారంభమైన నేపథ్యంలో.. 9, 10 తరగతులకు బోధించేందుకు 4,967 మంది అదనపు టీచర్లు కావాలని విద్యాశాఖ తెలిపింది. దీనిలో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి డిప్యూటేషన్ మీద వచ్చిన 2,816 మంది టీచర్లు ఉండగా, ఇంకా 2,151 మంది కావాల్సి ఉంది. దీంతో విద్యా వాలంటీర్ల నియామకాలకు అనుమతివ్వాలని. ఒక్కొక్కరికి నెలకు రూ.12వేల చొప్పున వేతనం చెల్లించాలని విద్యాశాఖ ప్రతిపాదనలు …
Read More »ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్..!
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో విద్యాశాఖాధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమ విభాగాల్లో మొత్తం 222 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా అధికారులు లెక్క తేల్చారు. కోర్టు కేసుల నేపథ్యంలో స్కూల్ అసిస్టెంట్ కేడర్ గల తెలుగు, హిందీ, సంస్కృతం, పీఈటీ పోస్టులు మొత్తం 43 ఖాళీలు ఉండగా, ప్రస్తుతానికి వీటిని భర్తీ చేయడం …
Read More »‘జాబు రావాలంటే బాబు రావాలంటూ’ డప్పుకొట్టి గెలిచిన బాబుకు డప్పు చిరిగేల సమాధానం చెప్పనున్న నిరుద్యోగులు
‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అంటూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు జపించిన సూత్రం ఇది..ఇదే నినాదాలతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం..అయితే ఐదేళ్ల పదవీకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం.2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి నేటి వరకూ పదవీ విరమణ చేసిన …
Read More »ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టులకు నోటిఫికేషన్
ఏపీలో నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది. ఈ నెల 31 లోగా ఏపీ డీఎస్సీ ప్రకటన విడుదలకు రంగం సిద్ధమవుతోంది. టీచర్ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. డిసెంబర్ 31 లోగా డీఎస్సీ ప్రకటన జారీ చేస్తామని కోర్టుకు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మౌలిక వసతులపై జేకే రాజు దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం (డిసెంబర్ 1) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ …
Read More »రాష్ట్రంలో మొత్తం 13,699 ఖాళీ టీచర్ పోస్టులు ..
తెలంగాణలో జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ఈ రోజు రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై చర్చ జరిగింది .ఈ చర్చలో భాగంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు రాష్ట్రంలో మొత్తం నలబై నుండి యాబై వేల వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు .దీనికి సమాధానంగా రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సమాధానమిచ్చారు . సభలో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్, …
Read More »