Politics కందుకూరు సభలో జరిగిన సంఘటనపై మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు అంతేకాకుండా క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. అలాగే మృతుల కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేశారు.. నెల్లూరు జిల్లా కందుకూరులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభలో జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం వ్యక్తం చేశారు అలాగే క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి 50 …
Read More »వైసీపీ ఎమ్మెల్యేకు ఘోర తప్పిన ప్రమాదం
ఏపీలోని ఏలూరు జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యులు.. అధికార వైసీపీకి చెందిన నేత వున్నమాట్ల రాకడ ఎలీజా కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి కరెంట్ స్థంభానికి ఢీ కొట్టింది. అయితే కారులో బెలూన్లు ఓపెన్ అవ్వడంతో ఎలీజా ఎటువంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెం వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద …
Read More »జూనియర్ ఎన్టీఆర్ విమానం కొన్నాడా..?
టాలీవుడ్ స్టార్ హీరో.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా అవతారమెత్తిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వార్తల్లో భాగంగా దాదాపు ఎనబై కోట్ల రూపాయల విలువ చేసే ఓ ప్రైవేట్ విమానాన్ని జూనియర్ ఎన్టీఆర్ కొన్నట్లు ఆ వార్తల సారాంశం. రానున్న ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల …
Read More »జగన్ పై మహిళా మంత్రి పొగడ్తల వర్షం
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉషశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశిస్తూ అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అని పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత.. మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి రూ.14,205కోట్ల …
Read More »ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఎం జగన్ క్లారిటీ
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయా..?. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రద్దు చేస్తారా అనే పలు అంశాల గురించి వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విధితమే. తాజాగా ఆ వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. దాదాపు ఎనబై …
Read More »జేపీ నడ్డాకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు
ఏపీ ప్రధానప్రతి పక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కు ట్విట్టర్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘జేపీ నడ్డాజీకి జన్మదిన శుభాకాంక్షలు .. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ చంద్రబాబు నాయుడు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Read More »వైరల్ అవుతోన్న నారా బ్రాహ్మణి బైక్ రైడ్ వీడియో
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ సతీమణి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. యువరత్న.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ తనయ అయిన నారా బ్రాహ్మణి లద్దాఖ్‌లో బైక్ రైడ్ చేశారు. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో పాల్గొన్న బ్రాహ్మణి.. హిమాలయ పర్వతాల …
Read More »చంద్రబాబు సంచలన నిర్ణయం
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. 2024లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాకుంటే, ఇక తనకు అదే చివరి ఎన్నిక అవుతుందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని కర్నూల్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్‌షోలో భావోద్వేగంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడుతానని గతంలో చంద్రబాబు ప్రతిజ్ఞ …
Read More »పవన్ కళ్యాణ్ కు నటుడు జీవీ సలహ
జనసేన అధినేత.. ప్రముఖ స్టార్ హీరో పవన్ కల్యాణ్ కి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు జీవీ సుధాకర్ నాయుడు సలహా ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఏపీలోని ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీతో చేతులు కలుపుతున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ఈ వార్తలపై నటుడు జీవీ సుధాకర్ మాట్లాడుతూ టీడీపీతో పవన్ కళ్యాణ్ చేతులు కలపద్దు అని డిమాండ్ చేశారు. ఈ …
Read More »డౌట్ లేదు.. అది కూడా చంద్రబాబే కనిపెట్టి ఉంటాడు: వల్లభనేని వంశీ
టీడీపీ ప్రభుత్వం చేయలేని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జగన్ చేస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో 90 శాతం అమలు చేసిన ఏకైక వ్యక్తి జగన్ అని ఆయన కొనియాడారు. నిడమానూరులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వంశీ మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వంశీ చెప్పారు. సంక్షేమ పథకాలతో పాటు …
Read More »