నేటి రాజకీయాల్లో ముఖ్యంగా అధికారం కోసం ఎవర్ని ఎప్పుడు ఏ విధంగా ఎలా వాడుకోవాలో ఏపీ సీఎం ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు తెల్సినట్లుగా ఎవరికీ తెలియదు అని రాజకీయ విశ్లేషకుల టాక్ .రాజకీయ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూనే చంద్రబాబు తన రాజకీయ జీవితాన్ని బిల్డ్ చేశారు . ప్రస్తుతం చేస్తోన్నారు .అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో నందమూరి కుటుంబానికి చెందిన ప్రస్తుత టాలీవుడ్ …
Read More »రాజధాని నిర్మిస్తున్నడా ..!సినిమా తీస్తున్నడా -బోయపాటితో బాబు భేటీ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా నవ్యాంధ్ర రాజధాని అలా కడతాను ..ఇలా కడతాను అని ఏ దేశ పర్యటనకు వెళ్ళిన కానీ ఆ దేశ రాజధానిలా నిర్మిస్తా తన ఆస్థాన మీడియా ద్వారా ప్రచారం చేస్తోన్న సంగతి తెల్సిందే . అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు రాజధాని నిర్మాణాలకు సంబంధించిన ఒక …
Read More »దివంగత సీఎం మహానేత వైఎస్సార్ కు అవమానం ..
ఆయన ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ పార్టీకి ముచ్చెమటలు పట్టించిన మహానేత ..పాదయాత్రతో బాబు సర్కారు నిరంకుశ పాలనకు చరమగీతం పాడిన నేత ..అధికారమే అందని ద్రాక్షగా మిగిలిన కాంగ్రెస్ పార్టీకి చానా యేండ్ల తర్వాత అధికారం కారణమైన ప్రజానేత ..ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి . ఆయనకు నవ్యాంధ్ర రాష్ట్రంలో తీవ్ర అవమానం జరిగింది .రాష్ట్రంలో ఇటివల తూర్పు గోదావరి జిల్లాలో …
Read More »టీడీపీ అత్యంత సీనియర్ నేత …మాజీ మంత్రి పార్టీకి గుడ్ బై …
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన తెలుగు తమ్ముళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఝలక్ ల మీద ఝలక్ లు ఇస్తూ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు .ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో కానీ నిన్న కాక మొన్న జరిగిన పార్టీ పదవుల పంపకంలో జరిగిన తీవ్ర అన్యాయానికి విస్మయాన్ని వ్యక్తం చేస్తూ తమ అసంతృప్తిని …
Read More »చంద్రబాబును భయపెట్టిన పవన్.. చివరికి బాబు..!
ఏపీ వంటి బలమైన ప్రతిపక్షం ఉన్న రాష్ట్రంలో అధికార పార్టీకి ఎప్పుడూ టెన్షనే. దీంతో ప్రతిపక్షం ఏం చేస్తోంది.. ఎలాంటి వ్యూహంతో ముందుకు వస్తోంది.. అధికార పార్టీని ఎలాంటి ఇబ్బందులు పెట్టబోతోంది.. వంటి కీలక విషయంపై దృష్టి సారించడాన్ని ఎవరూ తప్పుపట్టరు. అయితే మిత్రపక్షంగా ఉన్న జనసేన విషయంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు తన వైఖరిని మార్చుకోకపోవడంపై రకరకాల సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ ఎప్పుడు …
Read More »పల్నాడు రాజకీయాల్లో సంచలనం -టీడీపీ నుండి మరో సీనియర్ ఎమ్మెల్యే ..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది .మరో ఏడాదిన్నర సమయంలో ఎన్నికల సమరం రానున్న నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మార్పులకు రెడీ అవుతున్నారు .ఈ క్రమంలోనే అధికార టీడీపీ పార్టీకి చెందిన పలువురు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరాడానికి సిద్ధమవుతున్నారు .దీనిలో భాగంగా ఇటీవల రాష్ట్రంలో జరిగియన మంత్రి వర్గ విస్తరణలో …
Read More »టీడీపీ మరో బ్లాస్టింగ్ షాక్.. ఒకేసారి 9 మంది నేతల మూకుమ్మడి రాజీనామా..!
ఏపీలో టీడీపీ కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. 2014 ఎన్నికల్లో టీడీపీ పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. అయితే తాజాగా రాజకీయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప.గో జిల్లాలోని ఏలూరు మండలం వెంకటాపురం గ్రామ పంచాయితి మాజీ సర్పంచ్ రెడ్డి అప్పలనాయుడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఓ నేత హత్యకు రెడ్డి …
Read More »బాలయ్య మళ్ళీ కొట్టాడు.. ఈసారి కార్యకర్త డిప్ప పగిలింది..!
ప్రముఖ సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో శాండిల్స్ విప్పలేదని తన అసిస్టెంట్‌ను కొట్టి వార్తల్లోకెక్కిన బాలయ్య.. ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తపై చెయ్యిచేసుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు …
Read More »ఒకే రోజు లక్ష .చంద్రబాబు రికార్డు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరో రికార్డును సాధించాడు .గత మూడున్నర ఏండ్లుగా ఏమి రికార్డ్లను సృష్టించాడని ఇప్పుడు సరికొత్తగా ఏమి సాధించారు అని ఆలోచిస్తున్నారా ..?.అసలు విషయానికి వస్తే రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లక్ష ఎన్టీఆర్ గృహాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మొత్తం జిల్లాల్లో ఎన్టీఆర్ గృహాలను స్థానిక మంత్రులు ప్రారంభించారు. ఒకే రోజు లక్ష గృహాలను ప్రారంభించడమే కాకుండా ఎన్టీఆర్ …
Read More »బాబు నోటి నుండి మరో ఆణిముత్యం..మనకు రోజుకు 24గంటలే ..మరి బాబుకు ..?
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ “అవినీతిలో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నోరుజారి పలు విమర్శలకు గురైన సంగతి విదతమే .తాజాగా చంద్రబాబు అదే విధంగా నోరు జారారు అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . ఈ రోజు రాష్ట్రంలోని విజయవాడ కేంద్రంగా జరుగుతున్న స్వచ్ఛ ఆంధ్ర …
Read More »