Home / Tag Archives: tdp (page 497)

Tag Archives: tdp

ఒక్క‌ వైసీపీ నేత కూడా.. ఫ్యాన్‌ను వీడ‌లేదు.. సైకిల్ ఎక్క‌లేదు..!

ఏపీలో ఇటీవ‌ల నంద్యాల ఉప ఎన్నిక‌ల విజ‌యంతోపాటు కాకినాడ‌లో కార్పొరేష‌న్ గెలిచాక వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాల‌ని వైసీపీ నుంచి 11 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ టీడీపీ అనుకూల మీడియా వారు తెగ డ‌ప్పుకొట్టారు. ఆ జాబితాలో శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేల నుంచి క‌ర్నూలు జిల్లా ఎమ్మెల్యేల వ‌ర‌కూ ఉన్నారని.. టీడీపీ నేత‌లు కూడా ఈ విష‌యాన్ని బ‌హింరంగంగానే ప్ర‌క‌టించారు. త‌మ‌కు ముందు నుంచే అనేక‌మంది టచ్‌లో …

Read More »

పవన్ వాడ‌కం అయిపోలేదు.. చంద్ర‌బాబు సంచ‌ల‌నం..!

జనసేన పార్టీ పై అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై టీడీపీ నేత‌లు స‌మ‌యం దొరిన‌ప్పుడ‌ల్లా ప‌చ్చ‌బుద్ధిని చూపిస్తున్నారు. ఆ మధ్య చింతమనేని ప్రభాకర్ ఏకంగా.. ఎవడెవడో వచ్చి తామే టీడీపీని గెలిపించామంటే ఒప్పుకునేది లేదన్నారు. అసలు సొంత అన్న చిరంజీవిని గెలిపించుకోలేనోడు టీడీపీని గెలిపించాడా అంటూ చింతమనేని ఆ మధ్య పవన్‌ను హేళన చేశారు. మరో సందర్బంలో టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప.. పవన్‌ను ఉద్దేశించి ఎంగిలాకులు ఎత్తే వ్యక్తి …

Read More »

టీటీడీ ఛైర్మ‌న్ రేసులో.. పుట్టా సుధాక‌ర్ అవుట్‌..!

టీటీడీ ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సముఖంగా లేరా.. పుట్టాను కాకుండా వేరే వారిని నియమించాలని భావిస్తున్నారా.. అవుననే అనిపిస్తోంది. ఇద్దరు మంత్రుల వియ్యంకుడికి తొలుత టీటీడీ ఛైర్మన్ పదవి ఇవ్వాలనుకున్నారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష‌్ణుడికి వియ్యంకుడైన పుట్టా సుధాకర్ యాదవ్‌ను బ్రహ్మోత్సవాల చివరిరోజు టీటీడీ ఛైర్మన్ గా నియమించాలని భావించారు. మేరకు ముఖ్యమంత్రి …

Read More »

టీడీపీ పార్లమెంటు సభ్యుడు…చంద్రబాబుపై తీవ్ర సంఛలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ సీయం. నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం రోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయమై ఆయన చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. …

Read More »

టీడీపీతో ప‌వ‌న్ క‌టీఫ్‌.. ఇవిగో సాక్ష్యాలు..!

జనసేన అధినేత‌ పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గురువారం టీడీపీ మంత్రి పితాని ప‌వ‌న్ గురించి మాట్లాడుతూ ఏ జెండా, ఎజెండా లేని ప‌వ‌న్ గురించి ఆలోచించే తీరిక స‌మ‌యం త‌న‌కు లేవ‌ని వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గతంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. వారికి తానెవరో తెలియదు, సంతోషమని పవన్ …

Read More »

టీడీపీలో చేరిక పై బుట్టా రేణుక సంచ‌ల‌నం..!

ఏపీలో అధికార టీడీపీలోకి వలసలను ప్రోత్సహించే విషయంలో ప‌చ్చ మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. నంద్యాల ఉప ఎన్నిక త‌ర్వాత‌ అనేక మంది వైసీపీ నేత‌లు టీడీపీలోకి చేరుతున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించిని ఎల్లో మీడియా వారు.. తాజాగా కర్నూలు వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలోకి చేర‌నున్నార‌ని క‌థ‌నాలు ప్ర‌చురించారు. అయితే ఈ కథనాలపై ఆమె స్పందించారు. తాను టీడీపీలో చేరడం లేదని.. …

Read More »

టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు చూపిస్తున్న రావెల కిషోర్‌..!

ఏపీ టీడీపీ నేత‌లు మాజీ మంత్రి రావెల కిషోర్ పై విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. మాదిగ రిజర్వేషన్ల కోసం చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని రావెల కోరారు. అక్కడ చంద్రబాబును కించపర్చే వ్యాఖ్యలు రావెల చేయలేదు. అయితే రావెల చేసిన పని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పక్కన పెట్టుకోవడమే. గుర్రం జాషువా విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. మాలలకు అందుతున్న ప్రయోజనాలు మాదిగలకు అందడం …

Read More »

బాల‌కృష్ణ తీరు పై ర‌గిలిపోతున్న‌ టీడీపీ నేత‌లు..!

సినీ నటుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వైఖరిపై ఆ పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తనలోని ఆవేశాన్ని అణచుకోవడం చేతకాక, ఎక్కడ పడితే అక్కడ అభిమానుల చెంపలు చెళ్లుమనిపిస్తున్నారు బాలయ్య. దండెయ్యడానికొచ్చినా.. దండంపెట్టడానికొచ్చినా.. అభిమానుల పట్ల బాలయ్య బాబుది ఒకటే రియాక్షన్. అయితే ఇటీవలి కాలంలో బాలయ్య బహిరంగంగా తన అభిమానులపై చెయ్యి చేసుకున్న ఘటనలు వరుసగా జరుగుతుండటంతో వారు టీడీపీ నేత‌లు కలవరపడుతూ తమలోని …

Read More »

వైసీపీని దొంగ దెబ్బ‌తీయ‌డానికి.. టీడీపీ బ్యాచ్ భారీ ప‌చ్చ స్కెచ్ ..!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డ‌డంతో అధికార టీడీపీ.. ప‌చ్చ‌మీడియా వారు వైసీపీని దెబ్బ తీయ‌డానికి నానా ర‌కాలుగా కంటి మీద కునుకులేకుండా అనేకానేక దొంగ‌ప‌థ‌కాలు ర‌చించినా.. జ‌గ‌న్ టీం వాటిని తిప్పికొడుతున్నారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌ర్వాత టీడీపీ అనుకూల మీడియా వైసీపీ నేత‌ల్లో చాలామంది టీడీపీ అధిష్టానానికి ట‌చ్‌లో ఉన్నార‌ని వారు త్వ‌రలోనే టీడీపీలోకి జంప్ కానున్నార‌ని త‌ప్పుడు క‌థ‌నాలు ప్ర‌చురించింది. అయితే ఇప్ప‌టికి …

Read More »

తాగి తందనాలు ఆడిన తెలుగు తమ్ముళ్లు..మహిళలు కూడ..వీడియో

 పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గం  టీడీపీ నాయకులు మందేసి చిందేశారు. ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా  టీడీపీ నేతలు ఈలలు కొడుతూ రోడ్డుపైనే స్టేప్పులు వేశారు.  డాన్స్ చేసినవారు నలుగురు మహిళా MPTC లు,ఒకరు NSP మండలం పార్టీ అధ్యక్షుడు, 1మార్కెట్ యార్డ్ డైరెక్టర్, 1జిల్లా నాయకుడు,మండల స్థాయి నాయకుడు  ఉన్నారు. అంతేగాక వీరు తెలుగు దేశం పార్టీ కండువాలు కప్పుకొని మరీ డ్యాన్సులు చేయడంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat