తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ఈ నేపథ్యంలో కోడంగల్ నియోజక వర్గానికి చెందిన టీడీపీ నేతలు మంత్రి కేటీ రామారావు సమక్షంలో గూలబీ గూటికి చేరారు .మరోవైపు నల్గొండ జిల్లాకు చెందిన కంచర్ల బ్రదర్స్ కూడా టీఆర్ఎస్ గూటికి చేరారు . తాజాగా అదే జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ,మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి త్వరలోనే గూలాబీ గూటికి …
Read More »టీ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సెల్ఫ్ గోల్…
తెలంగాణ రాష్ట్ర శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ చేసుకుందని ప్రభుత్వ చీఫ్ విప్ సహా విప్‌లు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిరవధిక వాయిదా పడిన అనంతరం చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ లు నల్లాల ఓదెలు,గంప గోవర్ధన్, గొంగిడి సునీత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ అసెంబ్లీ ,మండలి శీతాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. గతంలో శీతాకాల సమావేశాలు ఐదారు రోజులు …
Read More »16రోజుల పాటు జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు గత నెల అక్టోబర్ 27న మొదలై ఈ రోజు నవంబర్ 17న ముగిశాయి .దాదాపు పదహారు రోజుల పాటు సమావేశాలు జరిగాయి .ఈ సమావేశాల్లో అరవై తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల పాటు సభ కొనసాగింది .సభలో మొత్తం పదకొండు అంశాలపై చర్చ జరగగా పదకొండు బిల్లులకు ఆమోదం తెల్పింది . ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాలుగు ప్రకటనలు చేశారు …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా స్కెచ్ -వైసీపీలోకి బాబు ముఖ్య అనుచరుడు ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత ప్రియమైన శిష్యుడు ,టీడీపీ పార్టీకి ఎప్పటి నుండో సేవలందిస్తున్న ఆయన సొంత జిల్లాకు చెందిన ఎంపీ త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తున్నాయి .ఈ నేపథ్యంలో ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ విభాగ అధ్యక్షురాలు ,ఎమ్మెల్యే ఆర్కే రోజా వేసిన స్కెచ్ ఫలించింది అని రాజకీయ …
Read More »అతి పెద్ద తప్పు చేసిన రేవంత్ రెడ్డి ..
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్న సంగతి విదితమే .టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి గురించి తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు ,మాజీ ఎమ్మెల్యే సంకినేని …
Read More »2014 సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలుపుకు ప్రధాన కారణమిదే ..?
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో అభ్యర్ధి కంచర్ల భూపాల్ రెడ్డి మీద అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన సంగతి తెల్సిందే .అయితే ,ఈ సార్వత్రిక ఎన్నికల్లో కోమటిరెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఏమిటో టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ప్రస్తుత నల్గొండ టీఆర్ఎస్ పార్టీ …
Read More »టీడీపీ ప్రభుత్వంపై మండి పడుతున్న సీని రంగం
ఏపీ ప్రభుత్వం నంది అవార్డుల కేటాయింపులో సినీ రంగంలో ఒక వర్గానికి చెందిన వారికే ప్రయోజనం చేకూరిందని విమర్శలు వస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సినీ నిర్మాతల వరకు నంది అవార్డులను ప్రకటించిన తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత బన్నీ వాసు, దర్శకనిర్మాత గుణశేఖర్ తమ అసహనాన్ని వెల్లబుచ్చారు. తాజాగా ఆ ఖాతాలో నిర్మాత బండ్ల గణేశ్ చేరారు. అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిందని బండ్ల …
Read More »మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరిన ఆ ముగ్గురు నేతలు ఏం చెప్పారంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన రీతిని చూసి, బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకు పలువురు నేతలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ భవన్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు గులాబీ కండువా కప్పుకొన్నారు. …
Read More »10వేలమందితో టీఆర్‌ఎస్‌లో చేరడానికి బయలుదేరిన గండ్ర ..
తెలంగాణ రాష్ట్రంలో భూపల్లి జయశంకర్ -భూపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గండ్ర సత్యనారాయణ రావు ఈ రోజు బుధవారం ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గూలబీ గూటికి చేరుతున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా గండ్ర సత్యనారాయణరావు తన అనుచరులతో కలిసి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు గ్రామాల నుంచి వేలాది మంది …
Read More »ఏపీలో బలహీన వర్గాల వారికోసం జగన్ సంచలన ప్రకటన …
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొద్ది రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా ఈ రోజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి భూమా అఖిల ప్రియ ఇలాఖా ఆళ్లగడ్డలో జగన్ పాదయాత్ర చేస్తున్నారు . ఈ క్రమంలో నియోజక వర్గంలో …
Read More »