Home / Tag Archives: tdp (page 478)

Tag Archives: tdp

తప్పులో కాలేసిన బాబు -నిన్న అవినీతి -నేడు పోలవరం

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ అవినీతిలో కానీ అభివృద్ధిలో కానీ దేశంలోనే నెంబర్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని వార్తలోకి ఎక్కిన సంగతి విదితమే .తాజాగా ఆయన మరోసారి ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ తప్పులో కాలేశారు . ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మన్మోహన్ సింగ్ …

Read More »

టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే ఔట్ …

ఏపీ లో సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే రాష్ట్ర అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో లుకలుకలు బయటపడ్డాయి .దీంతో ఆ పార్టీకి ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి .గత పదేండ్లుగా ఇటు పార్టీకి అటు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఈగ వాలకుండా కాపాడుతూ ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా వైసీపీ అధినేత …

Read More »

చలించిపోయిన జగన్ -వెంటనే రూ.2.30 కోట్లు చెల్లిస్తామని హామీ..

ఏపీలో కృష్ణాజిల్లాలో పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో రైతుల ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి తెల్సిందే .ఈ సంఘటన మీద ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు .ఈ సందర్భంగా ఈ ఉదాతంతం తెల్సిన వెంటనే ఆయన చలించిపోయారు .ఈ క్రమంలో జగన్ ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఈ రోజు గురువారం ఫోన్‌లో పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ “ఎవరూ ఆత్మహత్యలకు …

Read More »

జలీల్ ఖాన్ కు మరో తమ్ముడు దొరికాడు ..

సహజంగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనారోగ్య పరిస్థితుల వలన వస్తుంది .అయితే ఆయన పేరుకు ఆరోగ్య శాఖ మంత్రి..కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుందో ఒక మంచి కారణం చెప్పాడు.అయితే సదరు మంత్రి చేసిన వ్యాఖ్యలపై దేశం అంతటా విమర్శల జల్లు కురుస్తుంది .అస్సాం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన హిమంత బిస్వా శర్మ నిన్న బుధవారం నూతనఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందించే కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ గత జన్మలో …

Read More »

వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ లోకి వలసల పర్వం కొనసాగుతుంది .ఆ పార్టీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రకు అశేష ఆదరణ లభిస్తుంది .ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అద్యక్షుడు తాళ్లరేవు నియోజక వర్గ మాజీఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వర్లు వైసీపీ లో చేరారు . ఆ పార్టీ నేత పిల్లి సుబాష్ చంద్రబోస్ …

Read More »

టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి వ‌ర్గం న‌న్ను బ‌త‌క నివ్వ‌దు.. సంచ‌ల‌నం రేపుతున్న‌ వ్యాపారి సూసైడ్ నోట్‌..!

ఏపీలో టీడీపీ నేత‌ల రౌడీయిజం రోజురోజుకీ పెరిగిపోతూనే ఉంది. తాజాగా చిలక‌లూరిపేట‌కు చెందిన మ‌ధ్యం వ్యాపారి ఊటుకూరి శ్రీనివాస‌రావు రాసిన సూసైడ్ నోట్ సంచ‌ల‌నం రేపుతోంది. ఒక మ‌ద్యం షాపు విష‌య‌మై అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి.. ఆయ‌న పీఏ సార‌ధి న‌న్ను బెదిరిస్తున్నారని.. వాళ్ళు న‌న్ను బ‌త‌క‌నివ్వ‌రిన‌.. నేను ఆత్మ హ‌త్య చేసుకుని వెళ్ళిపోతా అంటూ ఒక సూసైడ్ నోటు రాసి ఇంటిలో నుండి వెళ్ళిపోయారు. ప్రకాశం జిల్లా …

Read More »

టీడీపీలోకి మాజీ సీఎం సోదరుడు ..

ఏపీ అధికార పార్టీ తెలుగుదేశంలోకి ఇతర పార్టీల నుండి నేతలు వలసలు చేరిక మొదలైంది .అందులో భాగంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే . అందులో భాగంగా కిషోర్ కుమార్ రెడ్డి ఈ రోజు గురువారం తెలుగుదేశం …

Read More »

టీడీపీకి బ్లాస్టింగ్ షాక్‌.. వ‌ల్ల‌భ‌నేని వంశీ రాజీనామా..?

జ‌గ‌న్ పాద‌యాత్ర దుమ్మ‌రేప‌డంతో ఇప్ప‌టికే టీడీపీ బ్యాచ్‌కి చుక్క‌లు క‌న‌బ‌డుతుంటే.. తాజాగా బుధ‌వారం కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా లేఖ కలకలం సృష్టించింది. అస‌లు విష‌యం ఏంటంటే డెల్ట్ షుగర్స్ విషయంలో సీఎంవో అధికారులు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే కారణంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురి అయిన వంశీ రాజీనామాకి సిద్ధ‌ప‌డ్డార‌ని స‌మాచారం. ఈ నేపథ్యంలో తన రాజీనామా లేఖతో స్పీకర్‌ వద్దకు వెళ్లేందుకు …

Read More »

వైసీపీ క్లీన్ స్వీప్ చేయండం ఖాయం.. సాక్ష్యాల‌తో సంచ‌ల‌న క‌థ‌నం..!

వైసీపీ అధినేత జగన్ పాద‌యాత్ర 15వ రోజుకు చేరుకుంది. పాద‌యాత్ర ద్వారా జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను నేరుగా చూడ‌డంతో.. మంచి- చెడు, క‌ష్టాలు- సుఖాలు అన్నీ క‌ళ్ళారా చూస్తున్నారు. దీంతో స‌హ‌జంగానే జ‌గ‌న్‌కి తెలియ‌కుండానే మార్పు వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు సైతం అబిప్రాయ ప‌డుతున్నారు. జ‌గ‌న్‌లో వ‌చ్చిన మార్పు ఎంత వ‌ర‌కు వెళ్ళిదంటే.. ఆయ‌న ప్ర‌జ‌ల‌కి కురిపిస్తున్న‌ వ‌రాల జ‌ల్లు చూస్తేనే అర్ధ‌మ‌వుతుంది. అయితే జ‌గ‌న్ ఇస్తున్న వ‌రాల జ‌ల్లుకు చాలామంది …

Read More »

జగన్ సంచలన నిర్ణయం

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పదిహేను రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తోన్న పాదయాత్రకు విభిన్న వర్గాల ప్రజల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో డోన్ నియోజక వర్గంలో జగన్ పాదయాత్రను నిర్వహించారు . ఈ పాదయాత్రలో భాగంగా జగన్ పలు హామీలను …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat