ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముస్లిం మైనార్టీ వర్గాలు అంటే చిన్న చూపా ..?.వాళ్ళు కేవలం ఓట్లు వేయడానికే పనికి వస్తారు అని భావిస్తున్నారా ..?.గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అటు తర్వాత అధికారం కోసం ..బాబు ఆశ చూపిన తాయిలాల కోసం టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సాక్షిగా ముస్లిం వర్గాలకు ఘోర అవమానం జరిగింది . రాష్ట్రంలో …
Read More »వీడియో టేపుల్లో గిడ్డి ఈశ్వరి రెడ్ హ్యండెడ్ గా
ఏపీలో అధికార పార్టీ టీడీపీ..ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటున్న టీడీపీ.. పైకి చెప్పేదొకటి, లోపల చేసేదొకటి అన్న విషయాన్ని ఒక ప్రముఖ తెలుగు చానెల్ బయటపెట్టింది. అభివృద్దిని చూసి పార్టీలో చేరుతున్నారని టీడీపీ చెబుతుంటే.. నియోజకవర్గాల అభివృద్ది కోసమే పార్టీ మారుతున్నామని జంపింగ్ నేతలు చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పార్టీ మారిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా అదే మాట చెప్పారు. …
Read More »చంద్రబాబు మంత్రి పదవి ఆఫర్ చేశాడు.. ”నిజం ఒప్పుకున్న గిడ్డి ఈశ్వరి”
చంద్రబాబు కుఠిల రాజకీయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రజాస్వామ్యానికి విలువలు మూటగట్టి.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ నాయకులకు డబ్బు, ప్రాజెక్టులు, పదవి ఆశలు చూపిమరీ ఇతర పార్టీ నేతలను చంద్రబాబు టీడీపీలోకి చేర్చుకోవడమే ఇందుకు నిదర్శనం. తాజాగా చంద్రబాబు తన కుఠిల రాజకీయాలను కొనసాగింపులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని తన పార్టీలోకి ఆహ్వానించారు. మరి ఓ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి పార్టీ మారారంటే చిన్న విషయం …
Read More »చంద్రబాబుకు నో చెప్పిన ఇవంకా ….
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నేటి నుండి దాదాపు మూడు రోజుల పాటు జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు దాదాపు ప్రపంచంలోని 150 దేశాల నుండి పది హేను వందల మంది ప్రతినిధులు హాజరు కానున్న సంగతి తెల్సిందే .ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ,ఆయన వ్యక్తిగత సలహాదారి ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ఇవంకా ట్రంప్ కూడా హాజరవుతున్నారు . ఈ …
Read More »“ఓటుకు నోటు కేసు నిందితుడు “జెరూసలేం ముత్తయ్య అరెస్ట్ ..
తెలంగాణ రాష్ట్రంలో గతంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు వ్యవహారంలో జెరూసలేం ముత్తయ్యను అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే .ప్రస్తుతం ఆయన బెయిల్ పై బయట ఉన్నారు .తాజాగా మరోసారి ఆయన్ని అరెస్ట్ చేశారు .అసలు విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టాలని ..దళితులపై దాడులు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని .. అంతే కాకుండా దళితులపై దాడులను ఆపాలంటూ రేపటి …
Read More »ఏపీ ప్రజల కోసం బాబు మరో వరం ..
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజల కోసం సరికొత్త వరం ప్రకటించాడు .అందులో భాగంగా ఈ రోజు సోమవారం అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సంక్షేమంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ “వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్రంలో పెళ్లికానుక పథకం కింద పేదలకు ఆర్థికసాయం చేయనున్నట్టు ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పెళ్లికి ముందు రూ.20 శాతం, పెళ్లి రోజుకు …
Read More »జగన్ ఇచ్చిన షాక్ కు…. కేఈ కృష్ణమూర్తికి కోపం వచ్చిందా…?
ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి సోమవారం కోపం వచ్చింది. ఆయన తీవ్ర అసహనానికి లోనయ్యారు. అసైన్‌మెంట్ కమిటీపై ఎమ్మెల్యేలు నిలదీయటంతో ఆయన అసహనానికి లోనయ్యారు. రాష్ట్రంలోని అసైన్డ్ కమిటీల విషయమై సోమవారం ఏపీ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని టార్గెట్ చేశారు. అసైన్డ్ కమిటీల ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాష్ట్రంలో అసలు అసైన్‌మెంట్ కమిటీలు ఉన్నాయా లేదా …
Read More »ఒక్క జగన్ దెబ్బకు.. నలుగురు టీడీపీ నేతలు రాజకీయ సన్యాసం
ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ప్రస్తుతం జగన్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో… కర్నూలు జిల్లాలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబంపై జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ ఎక్కువనే చెప్పాలి. అయితే, ఇటీవల జగన్ పాదయాత్రలో భాగంగా …
Read More »ఎమ్మెల్యే ఈశ్వరీకు దిమ్మతిరిగే షాకిచ్చిన ముఖ్య అనుచరవర్గం ..
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తున్నారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .అందులో భాగంగా నేడు సోమవారం వైజాగ్ జిల్లాలో పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ వైసీపీ మహిళ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ రాష్ట్ర రాజధాని అమరావతిలో చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కనున్నారు . ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు చెందిన ప్రధాన అనుచరుడు దిమ్మతిరిగి బొమ్మ కన్పించే …
Read More »వైసీపీ ఎమ్మెల్యేకి 25కోట్లు ఆఫర్ చేసిన బాబు ..
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను ,ఎంపీలను సంతలో గొర్రెలను కొన్నట్లు కోట్లు కుమ్మరించి టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనేసి పచ్చ కండువా కప్పుతున్నారు అని వైసీపీ శ్రేణులు చేస్తోన్న ప్రధాన విమర్శ .తాజాగా రాష్ట్రంలో విశాఖపట్టణం జిల్లాకు చెందిన పాడేరు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఈ రోజు సోమవారం వైసీపీ పార్టీకి గుడ్ …
Read More »