ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి మరో నేత రాజీనామా చేశారు .రాష్ట్రంలో ఇటీవల అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి అధికార టీడీపీ పార్టీలో చేరిన విషయం మరవకముందే మరో నేత రాజీనామా చేశారు . ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరు లోని కుప్పం కు చెందిన మాజీ జెడ్పి చైర్మన్ సుబ్రహ్మణ్యం …
Read More »టీఆర్ ఎస్ సర్కారుకు గుణపాఠం చెప్పాలి -కోదండరాం
తెలంగాణ పొలిటికల్ జాక్ ఛైర్మన్ ప్రో కోదండరాం నేడు సోమవారం హైదరాబాద్ మహానగరంలో సరూర్ నగర్ లో ఇండోర్ స్టేడియం లో కొలువుల కొట్లాట సభకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే . ఈ కొట్లాట సభకు ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు మద్దతు ఇచ్చాయి .ఈ సభకు కోదండరాం తో పాటు ప్రముఖ విద్యావేత్త చుక్క రామయ్య ,కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి …
Read More »టీడీపీలో మహిళలకు కనీసం మర్యాద ఇవ్వడంలేదు…
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంటు నియోజక వర్గం నుండి గెలిచిన కొత్తపల్లి గీత మూడు నెలలు తిరక్కముందే అధికార టీడీపీలో చేరారు . తాజాగా ఆమె టీడీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ క్రమంలో ఇటీవల అరకు లో టీడీపీ సర్కారు ఎంతో అట్ట హాసంగా జరిగిన బెలూన్ ఫెస్టివల్ కి స్థానిక ఎంపీ అయిన …
Read More »సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు -ఆర్ కృష్ణయ్య ..
తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మిగిలిన ఎమ్మెల్యే లలో ఒకరు ..బీసీ సంఘం సంక్షేమ నేత ఆర్ కృష్ణయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పై ప్రశంసల వర్షం కురిపించారు . నిన్న ఆదివారం తెలంగాణ అసెంబ్లీ కమిటీ హల్ లో బీసీ ప్రతినిధుల సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం వహించారు . ఈ సమావేశంలో ముఖ్యమంత్రి …
Read More »2019లో టీడీపీని గెలిపిస్తే 15 లక్షల ఉద్యోగాలా…?
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఏన్ని హామీలు ఇచ్చాడో అందరికి తెలిసిందే…అందులో ఒకటి నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగం ఒక్కరికి కూడ ఇవ్వలేదు. గడిచిన రోజుల్లో ఇవ్వలేదుగాని ఇంక ఒకటిన్నర సంవత్సరంలో 15 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తాడో ఆయనకే తెలియాలి మరి. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ వచ్చే మూడేళ్లలో పదిహేను …
Read More »చంద్రబాబును చంపేస్తారు.. ఉండవల్లి సంచలనం..!
పోలవరానికి కేంద్రం పెడుతున్న ఇబ్బందులు పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.. పోలవరం తోనే ఏపీ అభివృద్ధి చెందుతోందని ..ప్రాజెక్టు తాత్కాలికంగా ఆగిపోవడమనేది జరగనేకూడదని అయన అన్నారు. చంద్రబాబు కేంద్రం మీద పోరాడాలి కానీ ఆయన కేంద్రం కాళ్ళు మొక్కుతున్నాడు.. ఓటు నోటులా బాబు ఏదో విషయంలో మోదీకి సరెండర్ అయ్యాడని ఉండవల్లి ఫైర్ అయ్యారు. ఇక అంతటితో ఆగని ఈ సీనియర్ నేత.. కేంద్రం పై …
Read More »చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్ నుంచి పాదయాత్రను ప్రారంభిచి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్ వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిచారు. చంద్రబాబు అధికారంలోకి …
Read More »టీఆర్ఎస్ లోకి రేవంత్ రెడ్డి ..?
తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇటీవల టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .అయితే రేవంత్ రెడ్డి అంతకు ముందు టీడీపీ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో చేరతా అని తనతో సంప్రదింపులు జరిపారు అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సంచలన వ్యాఖ్యలు …
Read More »ఎమ్మెల్యేలు పోతే కొత్తవార్ని గెలిపించే సత్తా నాకుంది .నీకుందా బాబు ..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఇరవై రెండు రోజులుగా ప్రజాసంకల్ప పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే .జగన్ పాదయాత్రలో భాగంగా చిన్నవారి నుండి పండు ముసలి వరకు ,యువత దగ్గర నుండి మహిళల వరకు అన్ని వర్గాల నుండి అశేష ఆదరణ లభిస్తుంది .పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధులు ,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి …
Read More »కేంద్రం మోసం చేసింది .సుప్రీంకోర్టుకు పోతాం..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఇటు రాష్ట్రంలో ఆ కేంద్రంలో తమ మిత్రపక్షమైన బీజేపీ పై అసెంబ్లీ సమావేశాలు సాక్షిగా విరుచుకుపడ్డారు .ఒకనోకసమయంలో ఆయన మోదీ సర్కారు తమ పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు .గత కొద్దిరోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత మూడున్నర ఏండ్లుగా ఏపీకి కేంద్రం చేసిన …
Read More »