Home / Tag Archives: tdp (page 460)

Tag Archives: tdp

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌కు భ‌ద్ర‌త పెంచాల‌ట‌..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు తిలోద‌కాలు ప‌లికేలా.. త‌న కుఠిల రాజ‌కీయ అనుభ‌వంతో సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల‌ను డ‌బ్బు మూట‌ల‌ను ఎర‌వేసి టీడీపీలో చేర్చుకున్న విష‌యం తెలిసిందే. అంతేగాక‌, వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజ‌కీయ అనుభ‌వం లేకున్నా.. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌ని న‌మ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జ‌గ‌న్‌ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతిక‌త‌కు పాల్ప‌డుతూ …

Read More »

ఆళ్లగడ్డ టీడీపీ టిక్కెట్ ఆయనకు ఇస్తే… భూమా అఖిలప్రియ ఎక్కడి నుండి పోటి చేస్తాదో…

ఏపీలోని టీడీపీలో రాజకీయం హట్ హట్ గా ఉన్నది. 2018 లోకి అడుగుపెట్టగానే పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగారు బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నూతన ఏడాదికి స్వాగతం చెబుతూ ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశామని..అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరు కావాలని అధికార పార్టీ …

Read More »

అన్నీ.. నీవ‌ల్లే జ‌రిగాయా చంద్ర‌బాబూ?.. మ‌రి అది కూడానా..!!

సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ మ‌రోసారి ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై ఫైర‌య్యారు. అస‌లు విష‌యానికొస్తే.. మొన్నీ మ‌ధ్య‌న భాగ్య‌న‌గ‌రం, మ‌హాన‌గ‌రం ఇలా ప‌లు పేర్ల‌తో పిల‌వ‌బ‌డుతున్న హైద‌రాబాద్‌లో మెట్రో రైలు ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మెట్రో రైలు ప్రారంభాన్ని స్వ‌యాన దేశ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు, ఇత‌ర మంత్రులు అశేష జ‌న‌వాహిని మ‌ధ్య అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హించింది తెలంగాణ స‌ర్కార్‌. అయితే, విమానంలో హైద‌రాబాద్‌లో …

Read More »

టీడీపీకి దెబ్బకు దెబ్బకొట్టిన కొడాలి నాని…170 స్థానాల్లో వైసీపీ విజయం

  కొత్త సంవత్సర ఆరంభంలోనే ఇద్దరు మంత్రులకు కొడాలి నాని దెబ్బకు దెబ్బ కొట్టారు. రవికాంత్‌ను తిరిగి తీసుకు రావడానికి కొడాలి నాని ప్రయత్నాలు చేసి సఫలమయ్యాయి. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్‌ వైసీపీ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ రవికాంత్‌ తిరిగి సొంతగూటికి చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్‌ విలేకరుల సమావేశంలో పాల్గొని..తిరిగి వైసీపీలోకి చేరేతున్నట్లు …

Read More »

ఏపీనీ అభివృద్ధి చేశాం కాబ‌ట్టి.. 2019లో కూడా ఓట్లు మాకే..!!

2014లో జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చి, రూ.16వేల కోట్ల రూపాయ‌ల లోటు బ‌డ్జెట్ ఉన్న‌ప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అన్ని విధాల అభివృద్ధి చేశాం, ప‌రిశ్ర‌మ‌ల‌ను తీసుకురావ‌డంతో విజ‌యవంత‌మ‌య్యాం, అలాగే, అవినీతిని నిర్మూలించ‌గ‌లిగామ‌ని టీడీపీ నేత‌, ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌ అంబికా కృష్ణ అన్నారు. కాగా, ఇటీవ‌ల ఓ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అయితే, 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి ప‌నిచేస్తారా అన్న ప్ర‌శ్న‌కు అంబికా కృష్ణ స‌మాధాన‌మిస్తూ.. జ‌న‌సేన పార్టీపై …

Read More »

టీడీపీలో చేరిన నేత….తిరిగి వైసీపీలోకి ….కుట్రలు, బెదిరింపులు..ఆధారాలతో సహా బయటపెడతా

వైసీపీ అదినేత జగన్ పాదయాత్రతో వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. వైసీపీ నుండి టీడీపీలోకి చేరినా వారు తిరిగి మళ్లీ వైసీపీలోకి చేరుతున్నారు. ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్‌ వైసీపీ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ రవికాంత్‌ తిరిగి సొంతగూటికి చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్‌ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను …

Read More »

సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకునే టీడీపీ ఎమ్మెల్యే …

ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న ఆరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, పెందుర్తి టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి నోరు అదుపులో పెట్టుకోవాలని వైసీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సూచించారు. విజయవాడలో వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ ను విమర్శించే అర్హత ఆయనకు లేదన్నారు. సినిమా హాల్లో టిక్కెట్లు అమ్ముకున్న సత్యనారాయణమూర్తికి వైసీపీ నాయకులపై అవాకులు, చవాకులు పేలే …

Read More »

ఆవ‌లించుకుని.. జీర్ణించుకుని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నాడ‌ట‌..!!

టీడీపీ నేత‌, ప్ర‌ముఖ సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు వియ్యంకుడు నంద‌మూరి బాల‌కృష్ణ మ‌రోసారి త‌డ‌బ‌డ్డాడు. ఇటీవ‌లే విజ‌య‌వాడ‌లో జ‌రిగిన జ‌య‌సింహా చిత్రం ఆడియో ఫంక్ష‌న్‌లో అల్లుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా ల‌కేష్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన బాల‌కృష్ణ‌.. నిన్న అనంత‌పురం జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడుతూ.. త‌డ‌బ‌డ్డాడు. అస‌లు తాను మాట్లాడుతున్న‌ది.. త‌న‌కైనా అర్థ‌మ‌వుతుందా..? అన్న రీతిలో …

Read More »

నంద్యాల‌లో ఉప ఎన్నికల్లో ఏ వీధి .. ఏ ఇంట చూసినా టీడీపీ మంత్రులు…

ఏపీ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఈ సంవ‌త్స‌రం జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక ఓ సంచ‌ల‌నం. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో వైసీపీ టికెట్‌పై గెలిచి ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాల దృష్ట్యా టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి మృతి చెంద‌డంతో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైఎస్ఆర్‌సీపీని ఎదుర్కొనేందుకు చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌న్న‌ని కుట్ర‌లు, కుతంత్రాల‌కు లెక్క‌లేద‌ని చెప్ప‌డం అతిశ‌యోక్తి కాదు. నిజానికి సాధార‌ణ ఎన్నిక‌ల్లో …

Read More »

చంద్రబాబుకి షాక్ ….. డిప్యూటీ సిఎం రాజీనామాకు సింద్దం… ?

ఏపీలో రాజకీయం వెడెక్కుతుంది. ఒక ప్రతి పక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రతో ప్రజల్లో మార్పు తేస్తున్నాడని, టీడీపీ నేతల్లో గుండెల్లో గుబులు మొదలైందని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక వైపు వందల కొట్లు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు తన ఎమ్మెల్యేలను మాత్రం అవమానిస్తున్నాడని టీడీపీ నేతలు అంటున్నారు. తాజాగా తనకు జరిగిన అవమానానికి డిప్యూటీ సిఎం రాజీనామాకు సిద్ధపడినట్లు సమాచారం. పోలీసు శాఖకు సంబంధించిన ఫొరెన్సిక్ ల్యాబ్‌కు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat