Home / Tag Archives: tdp (page 44)

Tag Archives: tdp

ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ది

టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి కృతజ్ఞతతో జీడిమెట్ల ఆర్టీసీ డిపో వద్ద ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి ఆర్టీసీ ఉద్యోగులచే పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర మరువలేనిది అని, తమ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నో …

Read More »

ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారి నాయకత్వంలో నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన ప్రజానుకూల నిర్ణయాలను ప్రజల్లోకి మరింత తీసుకువెళ్లేలా ప్రయత్నించాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులను కోరారు. ఈరోజు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జనరల్ సెక్రటరీలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఒక టెలికాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వము కూడా గతంలో …

Read More »

షాద్ నగర్ కు ఉజ్వల భవిషత్తు.. !

హైదరాబాద్‌లో మెట్రో రైలును మరింత విస్తరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించిందని, హైదరాబాద్‌లో ప్రజా రవాణాను విస్తృతం చేయడం ద్వారా.. హైదరాబాద్ నుండి షాద్నగర్ వరకు మెట్రో రైలు సేవలను విస్తరించడం కీలక పరిణామం అని షాద్ నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం షాద్ నగర్ పట్టణ చౌరస్తాలో భారత రాష్ట్ర సమితి శ్రేణులు జడ్పిటిసి పి వెంకటం రెడ్డి, పట్టణ మున్సిపల్ వైస్ …

Read More »

నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం- ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Read More »

కోటి మందికి ఉచిత ‘వాహన’ సేవ

అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రారంభించిన 108 అంబులెన్స్‌లు, అమ్మఒడి (102 సర్వీస్‌) వాహనాలు, పార్థివ (హర్సె) వాహనాలు విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి. రాష్ట్రంలో 108 అంబులెన్స్‌ సేవలు మొదటి నుంచి ఉన్నాయి. గర్భిణుల కోసం సీఎం కేసీఆర్‌ ఆలోచనల మేరకు ప్రత్యేకంగా అమ్మఒడి వాహనాలను 2017-18లో ప్రారంభించారు. పార్థివదేహాలను తరలించేందుకు ‘హర్సె’ వాహనాలను 2016-17లో ప్రవేశపెట్టారు. ఈ మూడు రకాల వాహనాలు ప్రజలకు నిత్యం …

Read More »

వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను పంపిణి చేసిన ఎమ్మెల్యే కె.పి.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుచిత్ర రోడ్డు లోగల చిరు వ్యాపారం చేసుకునే 262 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులను  ఎమేల్యే కె.పి. వివేకానంద్ గారు తన నివాసం వద్ద కార్యాలయంలో పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వీధి వ్యాపారులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వీటి పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవన కృషి స్ట్రీట్ వెండర్స్ ఆసోషియేషన్ …

Read More »

వరద బాదితులకు తక్షణ సహాయం కింద రూ.500 కోట్లు విడుదల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతను సుమారు 5గంటల పాటు జరిగిన రాష్ట్ర కేబినేట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. కేబినేట్‌లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా వరద బాధితుల తక్షణ సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. వరదలకు మృతి చెందిన 40 మందికి పరిహారం అందించాలని నిర్ణయించారు. పొలాల్లో ఇసుక …

Read More »

దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం

ఇది ఆరంభం.! నిరంతర ప్రక్రియ. దశల వారీగా అర్హులైన వారందరికీ అందిస్తాం. స్వయం ఉపాధి పొందేలా సీఎం కేసీఆర్ ఇచ్చిన లక్ష రూపాయల బీసీ బంధు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కోరారు.కుల వృత్తులు బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆలోచన చేసి వృత్తిపైన ఆధారపడిన వారందరికీప్రోత్సాహకంగా లక్ష గ్రాంట్ అందిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు …

Read More »

తెలంగాణకు పట్టిన దరిద్రం రేవంత్ రెడ్డి

వర్షాలు, వరదలపై వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికలను ప్రభుత్వం పట్టించుకోలేదని, వరద ముప్పుపై సమీక్షలు చేయకుండా సీఎం కేసీఆర్‌ రాజకీయాలపై దృష్టి పెట్టారని , వరద సహాయక చర్యలు చేపట్టడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. …

Read More »

పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది

పార్టీలకు,రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.ముఖ్యమంత్రి కేసిఆర్ గారి జనరంజక పాలన,సంక్షేమ పథకాలు,బాల్కొండ నియోజకవర్గంలో జరుగుతున్న అబివృద్దికి ఆకర్షితులై ఏర్గట్ల మండలం గుమ్మిర్యాల గ్రామ గౌడ సంఘం సభ్యులు, మోర్తార్ మండల ధర్మోరా గ్రామ యాదవ సంఘ సభ్యులు  మంత్రి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat