రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సాక్షిగా..జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముసుగుతీసేశారు..ఇన్నాళ్లు చంద్రబాబు దత్తపుత్రుడిగా టీడీపీతో రహస్యబంధం కొనసాగించిన పవన్..ఇవాళ రాజమండ్రిలో చంద్రబాబు లెక్కిస్తున్న జైలు ఊచల సాక్షిగా తన ముసుగు తీసాడు..పరామార్శ పేరుతో ములాఖత్ కు వెళ్లిన పవన్ కల్యాణ్ చంద్రబాబుతో మిలాఖత్ అయ్యాడు..బయటకు వచ్చి తనను సీఎంగా చూడాలన్న లక్షలాది మంది అభిమానుల ఆశలను వమ్ము చేస్తూ..ఇప్పుడు కాకపోయినా..భవిష్యత్తులోనైనా అధికారంలోకి వస్తామని కలలు కన్న వేలాది మంది జనసైనికుల …
Read More »వరంగల్ లో మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటన
తెలంగాణలో వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మచ్ఛాపుర్ గ్రామంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు,మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించారు.పర్యటనలో భాగంగా రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం,రూ.40లక్షలతో గ్రామంలో నూతనంగా వేసిన సీసీ రోడ్లు,రూ.18కోట్ల 80 లక్షలతో మచ్చాపుర నుండి లక్ష్మీపురం వరకు నూతనంగా వేసిన బి.టి.రోడ్డును ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన 1192 మంది రైతులకు గాను 1కోటి 13లక్షల …
Read More »బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
తెలంగాణలో ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని బొనకల్ మండలం రాపల్లి గ్రామం లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ లో 35 కుటుంబాలు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్వర్యంలో చేరారు. ఈ క్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పార్టీ కండువ కప్పి పార్టలోకి ఆహ్వానించారు . ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు …
Read More »మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం
బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామానికి చెందిన ఎస్సిమాదిగ సంఘం నుంచి 32 కుటుంబాలు బుధవారం మంత్రి ప్రశాంత్ రెడ్డికి మద్దతుగా ఏకగ్రీవ తీర్మాన పత్రాలను మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి,జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్ లకు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడారు బాల్కొండ నియోజవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధి వైపు మా ఓటు అంటూ బాల్కొండ …
Read More »ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి-ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »టీడీపీ పగ్గాలు బాలయ్య చేతిలోకి…ఇక నారా చరిత్ర సమాప్తం..!
వేయి గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు పడి చచ్చిందన్న సామెత..ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు కరెక్టుగా సూటవుతోంది..40 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేసి, చట్టాలను తన చుట్టంగా చేసుకుని, న్యాయాన్ని తన గుమ్మంలో కట్టేసుకుని, ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నా..నేను నిప్పు..నన్నెవరూ ఏం చేయలేరు అంటూ విర్రవీగిన స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికి.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఊచలు …
Read More »ప్రజా సమస్యల పరిష్కారమే నా ప్రథమ కర్తవ్యం – ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతి పత్రాలు, ఆహ్వాన పత్రికలు అందజేశారు. సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే గారు వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Read More »జగన్ మహాకంత్రి -టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
ఏపీ ముఖ్యమంత్రి.. అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై టీడీపీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారమే మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేశారు. మున్ముందు చంద్రబాబుపై మరిన్ని కేసులు పెడతారు. కేవలం ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి అధికారాన్ని అడ్డు …
Read More »నేనోస్తున్నా.. మీకు అండగా నేనుంటా- టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
తెలుగు దేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే.. ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి.. వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ గత ఐదేండ్లుగా రాష్ట్రంలో సైకో పాలన నడుస్తుంది. ప్రజలు చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. తిరగబడాలి.. పోరాడితే పోయేదేమి లేదు .. మన హక్కుల కోసం మనం పోరాడుదాం.. మన హక్కులను సాధిద్దాం .. ఇప్పుడు చెత్తపై పన్ను …
Read More »న్యాయవాది సిద్ధార్థ లూద్రా సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరపున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సుప్రీకోర్టుకు చెందిన అత్యంత సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రాణ హాని ఉందంటూ ఆయన సంచలనానికి తెరదీశారు. అసలు చంద్రబాబును జైల్లో ఉంచడం సరికాదన్నారు. నేడు సిద్దార్థ్ లూథ్రా …
Read More »