జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఈనెల 8వ తేదీన రాష్ట్ర మున్సిపల్ ఐటి పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీఆర్ బహిరంగ సభను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబోయే గద్వాలలోని వైఎస్సార్ చౌరస్థానందు మధ్యాహ్నం సమయంలో జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేద్దామని ఎంపీపీ వై.రాజారెడ్డి, జడ్పీటిసి వై.ప్రభాకర్ రెడ్డి,వైస్ ఎంపీపీ పెద్ద ఈరన్న,మండల పార్టీ అధ్యక్షుడు వెంకటన్న,మండల బిఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి అజయ్ మండల …
Read More »పేద ఇంటి ఆడపడుచులకు బతుకమ్మ దసరా పండుగ కనుక
గద్వాల నియోజకవర్గం లోని ధరూర్ మండల పరిధిలోని బూరెడ్డిపల్లి ఏర్పాటు చేసి బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా *ఎమ్మెల్యే సతీమణి శ్రీమతి బండ్ల జ్యోతి గారు హాజరయ్యారు.ఎమ్మెల్యే సతీమణి సర్పంచ్ గారి చేతుల మీదుగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు అందజేయడం జరిగినది.ఎమ్మెల్యే సతీమణి , సర్పంచ్ మాట్లాడుతూగతంలో ఏ ప్రభుత్వాలకు రానీ ఆలోచన తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సంప్రదాయం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని కెసిఆర్ గారు ముఖ్యమంత్రి అయిన …
Read More »సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వేములవాడ శాసనసభ్యులు డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళలకు అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఆరు సంవత్సరాల నుండి బతుకమ్మ చీరలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలకు బతుకమ్మ కానుకగా …
Read More »6కోట్ల 80లక్షల వ్యయంతో సూరారం లో పలు అభివృద్ధి పనులు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధిలో 122వ రోజు ప్రగతి యాత్రలో భాగంగా ఈ రోజు ఎమ్మెల్యే కే పి వివేకానంద్ గారు ముఖ్య అతిధిగా, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకుల తో కలిసి పాద యాత్ర చేసారు. పాదయాత్ర లో భాగంగా, నెహ్రు నగర్ లో రూ. 93.2 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు, మార్కండేయ నగర్ లో రూ. 23.6 లక్షలతో చేపట్టనున్న …
Read More »రూ.20లక్షలతో నూతన కమ్యూనిటీ హాల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సూరారం డివిజన్ పరిధిలోని కృషి కాలనీలో, జై భావాని నగర్ లో రూ.20లక్షలతో నూతనంగా చేపడుతున్నకమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు. కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు తదితర మౌలిక సదుపాయాలకు నిధుల …
Read More »1770 మందికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లు
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మూడో విడతలో ఎంపికైన లబ్దిదరులతో డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ గురువారం ముఖాముఖీ ని నిర్వహించారు. మూడో విడత డ్రా లో భాగంగా సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1770 మందికి డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను కేటాయించారు. తూముకుంట, మురారి పల్లీ ప్రాంతాల్లో ఇళ్ళను కేటాయించిన ఈ లబ్దిదారులు లాలాపేట సమీపంలోని ప్రశాంతి నగర్ గ్రౌండ్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన …
Read More »మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారక్కడ..ఇదేమి పని బూతు బాలయ్యా..నువ్వు మారవా..!
టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలయ్య సినిమాల్లోనే కాదు బయట కూడా పరమ రోతగా బిహేవ్ చేస్తాడు..బాలయ్య నోరు తెరిస్తే ఆయనకే అర్థం కాని గ్రాంథిక భాషలో సంస్కృతం, తెలుగు మిక్స్ చేసి డైలాగులు కొడుతుంటే..అహో ..ఓ హో..బాలయ్య చౌదరి మహా పండితుడంటూ..పచ్చ మీడియా బాకాలు ఊదుతుంటుంది..ఇక పబ్లిక్‌గా బాలయ్య చేసే వెకిలిచేష్టలకు అంతే ఉండదూ..ఇక బాలయ్యకు ఆడపిచ్చి కూడా కాస్తాంత ఎక్కువే సుమీ..అని టాలీవుడ్ జనాల్లో …
Read More »చంద్రబాబు జైలుకు వెళ్లాడని రోడ్లపైకి వచ్చేది మా కమ్మ కులపోళ్లే..!
ప్రపంచం బాధ..నా బాధ అని మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పారు..కానీ ఇప్పుడు చంద్రబాబు బాధ…మా కమ్మోళ్ల బాధ మాత్రమే అని కమ్మ కులానికే చెందిన మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ అంటున్నారు. 45 ఏళ్లుగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ..బినామీల పేరుతోనే..మరొక విధంగానో.. తన చేతికి మట్టి అంటకుండా తెలివిగా లక్షల కోట్లు దోచుకున్న స్కామ్‌స్టర్ చంద్రబాబు పాపం పండింది..ఎట్టకేలకు రూ.371 కోట్ల స్కిల్ స్కామ్‌లో రెండేళ్లుగా పైగా దర్యాప్తు …
Read More »ముంపు సమస్యలకు త్వరలో శాశ్వత పరిష్కారం..
కూకట్ పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ పరధిలోని దీన్ దయాల్ నగర్, అమృత్ నగర్ తాండలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, స్థానిక కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ తో కలిసి బుధవారం ఉదయం క్షేత్రస్థాయిలో పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యలకు శాశ్వతంగా పరిష్కరించేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ పర్యటనలో జోనల్ కమీషనర్ మమతా, డీసీలు ఇతర అధికారులు ఉన్నారు. ఈ …
Read More »గణపతి నవరాత్రి ఉత్సవాల్లో సండ్ర వెంకట వీరయ్య
సత్తుపల్లి పట్టణంలోని శ్రీ ప్రసన్న గణపతి తత్వతరంగిణి SPGCT ఆధ్వర్యంలో SGUC నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్న గణపతి స్వామి వారి 21వ నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని గతపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య …. ఆ గణనాథుని ఆశీస్సులు సత్తుపల్లి ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలియజేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య .ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ …
Read More »