నారా వారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్, తన సతీమణి బ్రాహ్మణితో కలిసి హైదరాబాద్‌లోని తమ ఇంట్లో పార్టీకి చెందిన యువనేతలతో విందు రాజకీయం నడిపాడు. తన నాయకత్వంపై రోజు రోజుకీ నమ్మకం కోల్పోతున్న వేళ…లోకేష్ ఇలా వారసులపై ఫోకస్ పెట్టడం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విందు భేటీలో భవిష్యత్తులో రాజకీయంగా అనుసరించాల్సిన వ్యూహంపై, పార్టీ బలోపేతంపై చర్చలు జరిగినట్లు సమాచారం. అలాగే టీడీపీ సీనియర్లు …
Read More »