టీడీపీ హయాంలో అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల పేరిట జరిగిన 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది.. అందుకే కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ నోటీసులు ఇస్తే తనపై జగన్ సర్కార్ కక్ష కట్టిందని, 2, 3 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చి ఈ …
Read More »థాయ్ లాండ్ కి మాజీ సీఎం చంద్రబాబు
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కుటుంబసభ్యులతో కలసి థాయ్ లాండ్ విహార యాత్రకు వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ఈ నెల 24వ తేదీనే వెళ్లినప్పటికీ పలు కారణాల వల్ల ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడినట్లు సమాచారం. జనవరి 2వ తేదీన ఆయన తిరిగి హైదరాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read More »బెంగళూరుకు చంద్రబాబు
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,మాజీ సీఎం నారా చంద్రబాబు కుప్పంలో రెండు రోజుల పర్యటన ముగించుకొని రోడ్డు మార్గం మీదుగా బెంగళూరుకు బయలుదేరారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ చేరుకొనున్నారు. కుప్పం ఆర్ అండ్ బీ అతిథి గృహం ఆవరణంలో బస్సులోనే రెండు రోజులుగా ఆయన బస చేశారు. రాత్రి 3 గంటల వరకు కుప్పం పరిధిలో ఉన్న మున్సిపాలిటీ అభ్యర్థులు, వార్డు ఇన్చార్జ్‌లతో …
Read More »మేయర్ అభ్యర్థిని ఖరారు చేసిన టీడీపీ
ఏపీలో త్వరలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ మేయర్ అభ్యర్థిని టీడీపీ ఖరారు చేసింది. ఎంపీ కేశినేని నాని కుమార్తె అయిన కేశినేని శ్వేత పేరును ఓకే చేసినట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేశినేని శ్వేత 11వ డివిజన్ నుంచి బరిలో ఉన్నారు.
Read More »