ఇప్పటికే చిక్కి శల్యమై..భవిష్యత్ మృగ్యమై పోయిన తెలంగాణ టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సమక్షంలో కోరుట్ల టీడీపీ ఇంచార్జి సాంబారి ప్రభాకర్ తన అనుచరులతో కలిసి టీఆర్ఎస్ లో చేరారు. వారందరికి ఎంపీ కవిత గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోమవారం హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత …
Read More »వైసీపీ ఒక దొంగల పార్టీ..చంద్రబాబు
వైసీపీ పార్టీ ఒక దొంగల పార్టీ ఆ పార్టీకి మద్దతు ఇస్తే రాష్ట్ర ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని..అందుకే టీడీపీ పార్టీ కేంద్రంపై ప్రత్యేకంగా అవిశ్వాస నోటీసుఇస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నార చంద్రబాబు నాయుడు అన్నారు .ఇవాళ అయన తన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి తో ఒక డ్రామా ,పవన్ కళ్యాణ్ తో మరో డ్రామా ఆడిస్తూ మోడీ …
Read More »జగన్ దెబ్బకు దిగివచ్చిన టీడీపీ సర్కార్
ఆయన ఒక యువనేత .. దాదాపు ఎనిమిది ఏళ్ళ నుండి నీతి నిజాయితీ విలువలు అంటూ నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిన కానీ గడ్డి పరకతో సమానం అంటూ వదిలేసిన ఐదున్నర కోట్ల ఆంధ్రుల మనస్సును గెలుచుకున్న దేశంలోనే అత్యంత యువ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు గత నాలుగు సంవత్సరాలుగా జగన్ పోరాటం చేస్తున్న …
Read More »గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!
ఇవాళ గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే.ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఉతికి ఆరేశారు.సీఎం గా చేసిన అనుభవం ఉందని చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వబోవమని స్పష్టం చేశారు. see also :ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది …
Read More »గవర్నర్‌కు ప్రధాని పిలుపు..బాబు రచ్చపై స్పెషల్ రిపోర్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఇరకాటంలో పడే పరిస్థితులు ఢిల్లీ వేదికగా మొదలవుతున్నాయి. ఏపీలో బీజేపీ, టీడీపీ విమర్శల పర్వం కొనసాగుతున్న సమయంలో రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం ఢిల్లీకి బయలుదేరివెళ్తారు. దేశ రాజధానిలో ఆయన రెండురోజులపాటు ఉంటారని అధికారవర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనలపై రిపోర్ట్ ఇవ్వనున్నారని …
Read More »