ఏపీలో టీడీపీ నేతల గురించి వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి మరోసారి విరుచుకుపడ్డాడు. రాజమండ్రి టీడీపీ ఎంపీ మాగంటి మురళీమోహన్ పరారీలో ఉన్నారా అని విజయసాయిరెడ్డి సందేహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కోటి రూపాయలు తరలిస్తూ పట్టుబడిన కేసులో ముద్దాయి మురళీ మోహన్ పరారీ ఉన్నాడా? పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో వైజాగ్ లో తలదాచుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంకో ఎంపీ సుజనా చౌదరి సిబిఐ కళ్లుగప్పి తిరుగుతున్నాడు. మే …
Read More »ఐదు కేజీల బరువు తగ్గాలనుకుంటున్నాను.. రేపట్నుంచి దీక్ష చేస్తా : టీడీపీ ఎంపీ మురళీ మోహన్
కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీరియస్‌గా ఫైట్ చేస్తున్నట్టు రాష్ట్రంలో చెబుతున్న టీడీపీ నేతలు ఢిల్లీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రజల సంక్షేమానికి ఎంతో అవసరమైన సీరియస్ అంశాలపై టీడీపీ ఎంపీలు వేసిన జోక్‌లు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. see also:కర్నూల్ జిల్లాలో దారుణం..9వ తరగతి బాలిక…20 ఏళ్ల యువకుడు వారు ఢిల్లీలోని ఏపీ భవన్ సాక్షిగా.. ఏపీ ప్రజలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అంశాలపై వేసిన జోక్‌ల …
Read More »