టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి తన ఫ్రస్టేషన్‌ను బయటపెట్టారు. విజయవాడలో తన సోదరుడు కేశినేని శివనాథ్‌ను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారంటూ గత కొంతకాలంగా గుర్రుగా ఉన్న కేశినేని నాని.. పార్టీ అధినేత ముందే తన అసహనాన్ని ప్రదర్శించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. అక్కడ టీడీపీ ఎంపీలు ఆయనకు స్వాగతం పలుకుతూ బొకేలు అందించి ఫొటోలు దిగారు. ఈ …
Read More »ఆ విషయంలో చంద్రబాబును అడ్డంగా ఇరికించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని…!
కేశినేని నాని…టీడీపీలో ఉంటూ..చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగడుతున్న ఈ విజయవాడ ఎంపీ తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఒక పక్క ప్రత్యర్థి పార్టీ వైసీపీని, సీఎం జగన్‌పై విమర్శలు చేస్తూనే అదే స్థాయిలో చంద్రబాబు, లొకేష్‌లపై కూడా సెటైర్లు వేయడంలో కేశినేని నాని ఏ మాత్రం వెనకాడడం లేదు. తాజాగా విజయవాడలో ఎన్సార్సీ, సీఏఏకి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని సీఎం జగన్‌ను తిట్టబోయి ఏకంగా అధినేత …
Read More »ఏబీవీ సస్పెషన్…చంద్రబాబు అసలు రంగును బయటపెట్టిన కేశినేని నాని..!
భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఆల్‌ఇండియా సర్వీసెస్ నియమనిబంధనల నియమం (3) కింద ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేశభద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను ఏబీ వెంకటేశ్వరావు బహిర్గతం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా అధికారులపై ఆరోపణలపై సస్పెండ్ చేయడం కామన్…అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. …
Read More »