నారావారి పుత్రరత్నం, టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే..పాపం సొంతపుత్రుడు లోకేశ్ పాదయాత్రను జాకీలు పెట్టి లేపేందుకు చంద్రబాబు, టీడీపీ అనుకుల మీడియా పెద్దలు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో పెద్ద స్పందన రావడం లేదు..అప్పటికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పేరుతో బయటకు వస్తే తన కొడుకు లోకేష్ పాదయాత్రను ఎవరూ పట్టించుకోరని చంద్రబాబు భయపడినట్లు ఉన్నారు. కొన్నాళ‌్లు సినిమాలు …
Read More »అలా జగన్ సర్కార్ దెబ్బ… అల్లాడిపోతున్న గల్లా…!
టీడీపీ ఎంపీ గల్లాజయ్‌దేవ్‌కు అతి పెద్ద జలక్ ఇవ్వడానికి జగన్ సర్కార్ రెడీ అయింది. గతంలో వైయస్ హయాంలోనే చిత్తూరు జిల్లాలో గల్లా జయ్‌దేవ్‌కు సంబంధించిన అమరరాజా బ్యాటరీస్ విస్తరణకు గాను 488 ఎకరాలను కేటాయించింది. అప్పట్లో వైస్ కేబినెట్‌లో గల్లా అరుణకుమారి మంత్రిగా పని చేస్తున్నారు. ఆ సమయంలో చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్లం ప్రాంతంలో ఏపీఐఐసీ ద్వారా ఆ భూములను గుర్తించి మధ్యవర్తిత్వంతో ఆ భూమిని అమరరాజా సంస్థ …
Read More »గల్లాజయ్‌దేవ్‌పై అదిరిపోయే సెటైర్ వేసిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి..!
ఏపీ నుంచి కియా పరిశ్రమ తమిళనాడుకు తరలిపోతుందంటూ ఆంగ్ల న్యూస్ ఏజెన్సీ రాయటర్స్ రాసిన కథనంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అను”కుల” మీడియా రెండు రోజుల పాటు పండుగ చేసుకుంది. కియా తరలింపు వార్తలపై ఏపీ ప్రభుత్వంతో పాటు, కియా పరిశ్రమ ప్రతినిధులు కూడా తక్షణమే స్పందించారు. ఏపీ నుంచి పరిశ్రమ తరలిపోతుందంటూ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని, కియా ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించడం లేదని..ఏపీలోనే మరింతగా విస్తరణకు …
Read More »